Yanamala ramakrishnudu ap budget botsa satyanarayana andhra pradesh state

yanamala ramakrishnudu, ap budget, botsa satyanarayana, tdp party, andhra pradesh govt, congress party, chandrababu naidu, ap assembly session, ap revenue, bjp party, central govt

yanamala ramakrishnudu ap budget botsa satyanarayana andhra pradesh state : Ap congress senior leader botsa satyanarayana makes sensational comments on ap budget which is introduced by yanamala ramakrishnudu in ap assembly.

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది : బొత్స

Posted: 03/12/2015 07:56 PM IST
Yanamala ramakrishnudu ap budget botsa satyanarayana andhra pradesh state

ఏపీ అసెంబ్లీలో బుధవారం ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్టును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే! అయితే.. ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంతగా సంతృప్తికరంగా లేదని ప్రత్యర్థిపార్టీ సభ్యులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్టును చూస్తుంటే.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ఏపీ బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఏ విధమైన మంచి జరగదని ఆయన అన్నారు.
* జీరో బేస్డ్ బడ్జెట్ వల్ల ఎప్పుడైనా మిగులు రెవెన్యూ వచ్చిందా..? అని ప్రశ్నించారు.
* కేంద్రంలో భాగస్వాములుగా వుండి కూడా ఎందుకు హామీలు సాధించుకోలేకపోతోందని టీడీపీ సర్కార్ ని సూటిగా ప్రశ్నించారు.
* బీజేపీని అడగడం టీడీపీ ప్రభుత్వానికి చేతకావడం లేదా..? అని ఆయన నిలదీశారు.
* కేంద్రం నుంచి సాయం రావడంలేదన్న యనమల రామకృష్ణుడి మాటలకు బీజేపీ ఏం సమాధానం చెబుతుందని అడిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yanamala ramakrishnudu  ap budget  botsa satyanarayana  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more