Telangana cm kcr met arun jaitley to discuss about income tax of government oil companies

telangana cm kcr, kcr latest news, kcr press meet, kcr photos, arun jaitley news, arun jaitley press meet, arun jaitley with kcr, government oil companies, hyderabad income tax, telangana state government, andhra pradesh state government

telangana cm kcr met arun jaitley to discuss about income tax of government oil companies

పన్నులు కట్టడం లేదు సారూ!

Posted: 10/11/2014 07:00 PM IST
Telangana cm kcr met arun jaitley to discuss about income tax of government oil companies

విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్ని సమస్యలు - లోపాలు వున్నాయో బయటపడిన విషయం తెలిసిందే! ఏపీ పరిస్థితి కాస్త పక్కనపెడితే.. తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా పెరిగిపోతోంది. కరెంట్ సమస్యల వల్ల రైతులకు అందాల్సి ఉచిత విద్యుత్ అందకపోవడం వల్ల వ్యవసాయం చేయడానికి వీలు కుదరడం లేదు. ఈ సమస్య వల్ల ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే రైతు రుణమాఫీలు కూడా పెద్ద భారంగా వున్నాయి. ఇంకా ప్రజల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి వుంది. మొత్తంగా తెలంగాణ అభివృద్ధి విషయం ఏమోగానీ.. సమస్యలు మాత్రం చాలావరకు వున్నాయి. అందుకే.. కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈసారి పన్నుల విషయంలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో వున్న ప్రభుత్వం చమురు సంస్థలు పన్నులు కట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వున్న కేసీఆర్... అక్కడ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ ఆయ్యారు. ఈ పన్నుల విషయంపై జైట్లీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా ఆయన ఏమన్నారంటే...

* ప్రభుత్వం రంగ చములు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లు హైదరాబాద్ లో పన్నులు కట్టడం లేదని పేర్కొన్న ఆయన... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ సంస్థలు తమ పన్నులను చెల్లిస్తున్నాయని  కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
* ఉమ్మడి రాష్ట్రంలో ఆ రెండు కంపెనీలు హైదరాబాద్ లో పన్నులు బాగా చెల్లించేవని.. అయితే విభజన తర్వాత అందుకు విరుద్ధంగా ఆ సంస్థలు ఏపీలో పన్నులు చెల్లిస్తున్నాయని ఆయన వాపోయారు.
* ఆయా సంస్థలు హైదరాబాద్ లో పన్నులు చెల్లించకపోవడం వల్లే ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
* కొత్తగా ఏర్పాటైన తెలంగాణాకు ప్రత్యేక హోదాతోపాటు పన్ను రాయితీలను అందించాలని జైట్లీని కోరినట్లు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  arun jaitley  oil companies  central government  telugu news  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more