1 nenokkadine movie audio live theaters list

1-Nenokkadine movie Audio Live Theaters List, 1 Nenokkadine Audio Launch Tickets, One Nenokkadine Audio Telecast Live , One nenokkadine Audio release theaters list in AP.

1-Nenokkadine movie Audio Live Theaters List, 1 Nenokkadine Audio Launch Tickets, One Nenokkadine Audio Telecast Live , One nenokkadine Audio release theaters list in AP.

‘‘1’’ నేనొక్కడినే ఆడియో థియేటర్స్ లిస్ట్

Posted: 12/06/2013 03:24 PM IST
1 nenokkadine movie audio live theaters list

మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘1’ నేనొక్కడినే సినిమా ఒక్క పాట మినహా షూటింగు మొత్తం కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియోను ఈనెల 19వ తేదీన గ్రాండ్ గా, వినూత్న పద్దతిలో విడుదల చేయడానికి అంతా సిద్దం చేసిన విషయం తెలిసిందే.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చకచకా జరుగుతున్నాయి కూడా. తొలిసారిగా లైవ్ టెలీకాస్ట్ ద్వారా దాదాపు రాష్ట్రమంతటా ప్రసారం చేయడానికి థియేటర్లను కూడా సిద్దం చేస్తున్నారు. శిల్పకళా వేదికలో బాలక్రిష్ణ అతిథిగా వస్తున్న ఈ ఆడియోను టెలికాస్ట్ చేసే థియేటర్ల లిస్టును ప్రాంతాల వారిగా ప్రకటించారు దర్శక నిర్మాతలు వాటి వివరాలు...

తిరుపతి: వేల్ రామ్స్, కడప: అమీర్, అనంతపురం: వెంకటేశ్వర, విజయవాడ: కల్యాణ చక్రవర్తి, రాజమండ్రి: కుమారి, విశాఖపట్నం: వెంకటేశ్వర, కర్నూల్: ఆనంద్, ఖమ్మం: శ్రీనివాస, విజయనగరం: ఎన్. సి.ఎస్, గాజువాక: మోహిని, కాకినాడ: సంగీత్, భీమవరం: విజయలక్ష్మి, తణుకు: నరేంద్ర, ఏలూరు: మినీ సత్యనారాయణ, మచిలీపట్నం: రేవతి, హనుమాన్ జంక్షన్: కెయస్ టాకీస్, గుంటూరు: నాజ్, నెల్లూరు: నర్తకి.

ఈ థియేటర్లలో టిక్కెట్లు కొనుక్కోవడానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఒక్కో టిక్కిట్ కి భారీ రేటు పెట్టి కొనుక్కోవడానికి కూడా వెనడాటం లేదని, ఇప్పటికే అన్నిథియేటర్లు బుక్ అయినట్లు సమాచారం. ఈ లైవ్ టెలీకాస్ట్ ద్వారా పబ్లిసిటీకి పబ్లిసిటీ, డబ్బులకు డబ్బులకు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more