Aamir turns commentator in sachin match

aamir turns commentator in sachin match, For Sachin Tendulkar, Aamir Khan turns cricket commentator, Sachin Tendulkar 200th Test, Wankhede Stadium, Bollywood superstar Aamir Khan, Superstitious Aamir Khan ditches Dhoom-3, Dhoom-3

aamir turns commentator in sachin match, For Sachin Tendulkar, Aamir Khan turns cricket commentator

సచిన్ కోసం ప్రయోగం చేసిన బాలీవుడ్ హీరో

Posted: 11/14/2013 06:17 PM IST
Aamir turns commentator in sachin match

సచిన్ కోసం బాలీవుడ్ హీరో భారీ ప్రయోగం చేయటం జరిగింది. సచిన్ ఆఖరి ఆట కాబట్టి , అందరు సచిన్ మ్యాచ్ పైనే ద్రుష్టి పెట్టారు. ఇక బాలీవుడ్ హీరోలైతే ఉదయం నుంచి స్టేడియంలో తెగ సందడి చేస్తున్నారు. అభిమానులతో వాంఖెడే స్టేడియం మొత్తం నిండిపోయింది. దీనిని సచిన్ మానియా అనేది అభిమానుల్లో ఎలా ఉందో అర్థమవుతుంది.

 

అయితే బాలీవుడ్ హీరో మరో అడుగు ముందుకేసి సచిన కోసం భారీ ప్రయోగం చేసి సంచలనం స్రుష్టించారు. సచిన్ ఆటను చూడటానికి వచ్చిన బాలీవుడ్ తారల్లో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అమీర్ ఖాన్ కామెంటేటర్ గా మారడం క్రికెట్ అభిమానులను ఆకర్షించింది. క్రికెట్ కామెంటేటర్లు రవిశాస్త్రి, హర్షా భోంగ్లేతో కలిసి అమీర్ ఖాన్ కామెంటేటర్ అవతారం ఎత్తారు.

 

కామెంటరీ బాక్సులో సచిన్ తో ఉన్న అనుభందాన్ని, గడిపిన క్షణాలను అమీర్ ఖాన్ నెమరు వేసుకున్నారు. దూమ్ 3 చిత్రంలోని దూమ్ మచాలే పాటను క్రికెట్ దేవుడికి అంకితమిచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దూమ్3 చిత్ర ప్రమోషన్ ఈవెంట్ ఈ సాయంత్రం 4.30 గంటలకు ఉండగా, ఈ సాయంత్రం 6 గంటలకు వాయిదా వేశారు.

 

వెస్టిండీస్ ఆలౌట్ అయిందనే సమాచారం అందుకున్న అమీర్ ఖాన్ స్టూడియోలో అన్ని పనులు వదులకొని తాను అదృష్టంగా భావించే నీలం రంగు టీషర్ట్ వేసుకుని స్టేడియంలో అడుగుపెట్టారు. ఒక్క బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ లోనే సచిన్ పై ఇంత అభిమానం ఉంటే.. ఇక క్రికెట్ అభిమానుల్లో గుండెల్లో సచిన్ స్థాయి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. ఏమైన సచిన్ ఈజ్ గ్రేట్.

 

ఇప్పటి వరకు ఎలాంటి మరకలు లేకుండా, క్రికెట్ నుండి రిటైర్డ్ మెంట్ తీసుకుంటున్నారు. రాబోయే క్రికెట్ వీరులకు, అభిమానులకు సచిన్ ఒక ఆదర్శంగా నిలిచారు. సచిన్ ను అందరు ఆదర్శంగా తీసుకుంటే.. ఎంత హాయిగా ఉంటుందో అని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more