Sachin last match shah rukh will miss it

Sachin last match Shah Rukh will miss it, Shahrukh Khan not watch Sachin Tendulkar last match, sachin tendulkar, shah rukh khan, ranbir kapoor, shahid kapoor, aamir khan, wankhede stadium, sachin match, sachin's last match, sushant singh rajput, deepika padukone, ranbir singh

Sachin last match Shah Rukh will miss it, Shahrukh Khan not watch Sachin Tendulkar last match

సచిన్ చివరి మ్యాచ్-కోల్పోయిన షారూఖ్

Posted: 11/12/2013 06:44 PM IST
Sachin last match shah rukh will miss it

సచిన్ టెండుల్కర్ చివరి మ్యాచ్ కోసం కోట్లాది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక్షంగా సచిన్ చివరి మ్యాచ్ ను చూసేందుకు వేల రూపాయలు పెట్టి టిక్కెట్లు కోనుగోలు చేస్తున్నారు సచిన్ అభిమానులు. భారత్, వెస్టిండీస్ ల మ్య ఈ నెల 14 నుంచి 18 వరకు వాంఖడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కు బాలీవుడ్ తారలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

 

సచిన్ చివరి మ్యాచ్ కావడంతో బాలీవుడ్ తారలు తప్పనిసరిగా ఈ మ్యాచ్ తిలకించనున్నారు. అమీర్ ఖాన్, రణబీర్ కపూర్; షాహిధ్ కపూర్, వరుణ్ దావన్, సుశాంత్ సింగ్ తదితరులు మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ మాత్రం మ్యాచ్ మిస్ అవుతున్నారు.

 

గతంలో క్రికెట్ గ్రాండ్స్ లో హల్ చల్ చేసిన షారుఖ్ కు నిరాశ మిగిలింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వాంఖడే స్టేడియంలో షారుఖ్, సెక్యూరిటీ గార్డుల మద్య జరిగిన వాగ్వాదమే ఇందుకు కారణం. ఆ వివాదం సందర్బంగా మరోసారి స్టేడియంలో అడుగుపెట్టనని షారుఖ్ అన్నారు.

 

ముంబయి క్రికెట్ అసోసియేషన్ కూడా షారుఖ్ పై నిషేదం విధించింది. దీంతో సచిన్ 200వ టెస్టు మ్యాచ్, రిటైర్మెంట్ వేడుకకు షారూఖ్ దూరం అవుతున్నాడు. ఈడెనె గార్డెన్స్ లో జరిగిన సచిన్ 199వ మ్యాచ్ ని చూద్దామనుకున్న షారుఖ్ కు మ్యాచ్ మూడు రోజుల్లో ముగియడంతో ఆ అవకాశం కూడా దక్కలేదు. దీంతో షారుఖ్ ఇంట్లోనే టీవీ లో లైవ్ మ్యాచ్ చూసి ఆనందపడ్డాల్సిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more