Sruti demands 25 lakhs for a lip kiss

Sruti demands 25 lakhs for a lip kiss, Shruti demands 25 lakhs, Lip Kiss, Lip lock, sruthi hassan lip lock 25 lakhs, shruti hassan lips

Sruti demands 25 lakhs for a lip kiss, sruthi hassan lip lock 25 lakhs, shruti hassan lips

లిప్‌లాక్‌కు పాతిక లక్షలా?

Posted: 08/23/2013 09:17 AM IST
Sruti demands 25 lakhs for a lip kiss

సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సన్నివేశం ఉందంటే ఆ సినిమాపై యువతలో ఆసక్తికి తెరలేపుతుంది. అదీ తమ అభిమాన నటీనటులైతే ఆ సినిమాకు మరితం ప్రచారం తెచ్చిపెడుతుంది. ఒకప్పుడు నాయకానాయికలు ముద్దు సన్నివేశాల్లో పాల్గొనలంటే పెద్ద సాహసంలా భావించేవారు. కానీ ప్రస్తుతం సినిమాల్లో మినిమం గ్లామర్‌ లేకపోతే ధియేటర్‌లో టిక్కెట్‌ తెగడం కాస్త కష్టమవుతుందనే చెప్పాలి. డిమాండ్‌, మార్కెట్‌ పెంచు కోవడానికి దర్శక, నిర్మాతలు చేసే ఒత్తిడి నేపథ్యంలో ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి సముఖంగానే ఉంటున్నారు సదరు నాయికలు. వీటికి అంగీకరించడంతో పాటు పారితోషికం కూడా భారీగానే డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన హీరోయిన్‌ శ్రుతి హసన్‌ ఉదంతం ఇందుకు నిదర్శనం అంటూ ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దక్షిణాది చిత్రాల్లో హోవ్లి గాళ్ల్‌గా నటించిన శ్రుతిని ఓ తెలుగు దర్శకుడు లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించాలని అడిగాడట. దానికి ముద్దుగుమ్మ అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ ఒక్క సన్నివేశం కోసం 25 లక్షలు అదనపు పారితోషికం అడిగిందని సమాచారం. ఇప్పటికే ఉత్తరాదిన శ్రుతి శ్రుతి మించుతుందనే చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more