Shah rukh khan advices his son aryan

Shah Rukh Khan, Aryan, Shah Rukh Khan advice, Aryan Khan, Shah Rukh Aryan, Crime against women, harukh khan, bollywood badshah, comments on his son aryan, about his behaviour on ladies

To counter the rise in crime against women, Bollywood superstar Shah Rukh Khan thinks it is the responsibility of the parents to teach their sons on how to behave with girls.

అమ్మాయిల్ని బాధ పెడితే...

Posted: 07/29/2013 07:12 PM IST
Shah rukh khan advices his son aryan

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఒక హీరోగానే కాకుండా ఒక తండ్రిగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. సినీ స్టార్లు ఎప్పుడు విదేశాల్లో షూటింగులు అంటూ ఇంటి పట్టున ఉండే సందర్భాలు చాలా తక్కువ. ఇక భార్య, పిల్లలతో తక్కువ సమయం గడిపే వారు పిల్ల బాధ్యతలను తల్లికి అప్పగిస్తారు. కానీ బాలీవుడ్ బాద్ షా మాత్రం హీరోగా, తండ్రిగా తన బాధ్యతల్ని ఎలా నిర్వర్తిస్తున్నానో ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వివరించాడు. ముఖ్యంగా సమాజంలో అమ్మాయిల పై జరుతున్నఅఘాయిత్యాల పై తల్లి తన కొడుక్కు చెప్పిన మంచి విషయాల గురించి చెప్పాడు. ‘ ఏ అమ్మాయి మనసు కూడా నొప్పించకు, వారి గుండె బద్దలయ్యే పనులు చేయకు, వారి పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తించు. మహిళల పట్ల అమర్యాదగా, దారుణంగా ప్రవర్తించకు. ఒక వేళ అలా చేస్తే నీ తల్లి దండ్రులు నిన్ను ఎప్పటికీ క్షమించరు ’ లండన్ లో చదువుతున్న తన కొడుక్కి హితభోద చేశానని చెప్పాడు.  తన కుమారుడ్ని అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా పెంచానని, ఒకవేళ కొడుకు తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదండ్రులదేనని, అందుకే పిల్లల్లి జాగ్రత్తగా పెంచమని చెప్పాడు. ప్రతి హీరో వారి పిల్లలకు ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పిస్తూ, ఇలా ప్రచారం చేస్తే సమాజంలో జరిగే అరాచకాలలో కొంతైన మార్పు వస్తుందనటంలో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more