Tdp chief chandrababu naidu revenge on jr ntr

chandrababu naidu revenge on jr. ntr, dp chief chandrababu naidu revenge on jr. ntr, chandrababu naidu jr ntr, kalyan ram, balakrishna , tarakaratna, om 3d movie, breaking news, film news, movie reviews, telugu movies

tdp chief Chandrababu naidu revenge on Jr. NTR

చంద్రబాబు వదిలిన బాణం

Posted: 07/19/2013 07:37 PM IST
Tdp chief chandrababu naidu revenge on jr ntr

 

హైటెక్ మాంత్రికుడు నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ మీదకు మరో బాణం వదిలాడు. జూనియర్ ఎన్టీఆర్ ను పూర్తిగా విల్లువిరిసేందుకు రంగం సిద్దం చెయ్యటం జరిగింది. జరుగుతున్న పరిణమాలను బట్టి నిజమే అనే అనుమానం అందరికి వస్తుంది. నందమూరి వంశం నుండి చంద్రబాబుకు యంగ్ హీరోల మద్దతు లభించటంతో.. జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ పెట్టేందుకు నటుడు కళ్యాణ్ రామ్ ఓం 3డి బాణాన్ని వదిలాడు. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరంగా ఉంచాలని చంద్రబాబుతో పాటు నందమూరి హీరో బాలకృష్ణ కూడా నిర్ణయించినట్లు సమాచారం. నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య సయోధ్యకు కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.ఇప్పుడు హరికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి కళ్యాణ్ రామ్‌ను చేరదీయడం ద్వారా నందమూరి కుటుంబ సభ్యులు తమ వైపు ఉన్నారని చాటుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

 

రీసెంట్ కళ్యాణ్ రామ్ చెమటోడ్చి తీసిన ఓం త్రీడి సినిమాను చూసి చంద్రబాబు అభినందించారు. ఓంను అద్భుతమైన సినిమాగా చంద్రబాబు అభివర్ణించారు. చంద్రబాబు సాధారణంగా సినిమాలకు దూరంగా ఉండే బాబు చాలా తక్కువ సందర్భాల్లో సినిమాలు చూసి కితాబులు ఇచ్చారు. కళ్యాణ్ రామ్ మొదటి నుంచి చంద్రబాబుకు సన్నిహితంగానే ఉంటున్నారు. అలాగే, మరో నందమూరి హిరో తారకరత్న కూడా చంద్రబాబుకు, బాలకృష్ణకు మధ్దతు ప్రకటిస్తున్నారు. నందమూరి యంగ్ నటసింహాలతో చంద్రబాబు ఎన్టీఆర్ పై బాణాలు వదులుతున్నాడు. అయితే 2014 ఎన్నికల నాటికి .. పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినబడకుండా చెయ్యలనేది చంద్రబాబు ఆలోచనని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాలయ్య కూడా జూనియర్ ఉన్న అన్ని దారులను మూసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. హరిక్రిష్ణ మాత్రం .. జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్టుగా మీసాలు తిప్పుతున్నాడు. 2014 ఎన్నికల్లో నారా వార్సెస్ నందమూరి కుటుంబల మద్య రసవత్తమైన రాజకీయం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చాణుక్యుడు చంద్రబాబు ఏం చేస్తాడో చూద్దాం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more