Bombay talkies movie review

bombay talkies cinema review, karan johar, amitabh bachan, rani mukherjee, katrina kaif, joya akhtar, dibakar banerjee, anurag kashyap

bombay talkies movie review

ప్రయోగాత్మకంగా బాంబే టాకీస్

Posted: 05/03/2013 01:43 PM IST
Bombay talkies movie review

 

 

 

భారతీయ సినిమా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక టికెట్ మీద నాలుగు ఆటలు

భారతీయ సినిమా విజయాన్ని పురస్కరించుకుని ప్రయోగాత్మకంగా నిర్మించిన బాంబే టాకీస్ ఈ రోజు విడుదలైంది.  నాలుగు కథలను మేళవించి నలుగురు దర్శకులు నిర్మించిన ఈ చిత్రం ఊహించిన విధంగానే మనసుని ఆకట్టుకునే విధంగా ఉంది.  ముఖ్యంగా ఈ కొత్త ప్రయోగాన్ని మెచ్చుకోవలసిందే.

ఇందులో అమితాభ్ బచ్చన్, రాణి ముఖర్జీ, రణదీప్ హుడా, సాఖిబ్ సలీమ్, నవాజుద్దీన్ సిద్దిఖ్వి, సదాశివ అమ్రాపుర్కర్, కత్రినా కైఫ్, వినీత్ కుమార్ లు పరదా మీద కనిపిస్తారు.  అందులో అమితాభ్, కత్రినాలవి గెస్ట్ రోల్స్.  ఇందులో నాలుగు కథలకు వరుసగా కరణ్ జోహార్, జోయా అఖ్తార్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్ లు. 

ఈ సినిమా నిజంగా వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సినిమా పరిశ్రమకు నీరాజనమే.  ప్రముఖ దర్శకులు, అమితాభ్, రాణి ముఖర్జీ, కత్రినా కైఫ్ లాంటి అగ్రతారలతో పోటీపడుతూ సినిమాను నాలుగు ముక్కలుగా చేసి ఎలా చూపిస్తారనే కుతూహలం అందరిలోనూ ఉంది.  కానీ దర్శకులు నాలుగు కథలనూ అద్భుతంగా చిత్రీకరించారు.  ఎక్కడా మధ్యలో ఖాళీలు లేకుండా కథాగమనం చురుగ్గా సాగుతూ సున్నితమైన అంశాలను దర్శక ప్రతిభను చూపిస్తూ తెరకెక్కించారు.  నాల్గవ కథలో అమితాభ్ బచ్చన్ అభిమాని అమితాభ్ ఇంటికి వెళ్ళే సన్నివేశంలో అమితాభ్ స్వయంగా నటించారు, నిజంగా ఆయన బంగ్లాలోనే చిత్రీకరణ జరిగింది. 

మొత్తానికి ప్రయోగాత్మకంగా బాంబే టాకీస్ అనే పేరుతో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమా కి పేరు తగ్గట్టుగా న్యాయం చేసిన ఘనత నలుగురు దర్శకులకూ దక్కుతుంది.  ఐదు నాలుగు సితారల మార్కులు ఆలోచించకుండా వెయ్యవచ్చు.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more