Tapsee press meet at gundello godari

tapsee, lakshmi prasanna, tapsee press meet in gundello godari, gundello godari press meet, tapsee hot, heroine tapsee, tapsee latest stills, tapsee new images, tapsee cute stills, tapsee new photo gallery, tapsee latest

tapsee press meet at gundello godari

tapsee-press-meet.gif

Posted: 03/14/2013 04:56 PM IST
Tapsee press meet at gundello godari

tapsee press meet in gundello godari

మంచు ఫ్యామిలీతో మంచి అనుబంధం పెంచుకున్న పంజాబీ ముద్దుగుమ్మ  తెల్లపిల్ల తాప్సీ  వెండితెరపై తొందరపాటు చర్యలే చేసిందని సినీ పెద్దలు అంటున్నారు. అయితే తెల్లపిల్ల తాప్సీకి కోలివుడ్ లోను గానీ, టాలీవుడ్ లో గానీ  అనుకున్న విజయం సాధించలేదు.  స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తాప్సీకి విజయం  మాత్రం వరించలేదు.  ఇలాంటి సమయంలో  మంచు ప్రసన్న లక్ష్మీ నిర్మించిన  గుండెల్లో గోదారి సినిమా తాప్పీకి  ఒక దారి చూపించిందట.   తాప్సీ అనుకున్నంత ఈ సినిమాలో లేదని తెలిసిపోవటంతో  ఆమె మనసు గోదారిలా ప్రవహిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  తాప్సీ పడిన ఆనందం ఆమె  మాటల్లో ..  గుండెల్లో గోదారిచిత్రంలో నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రను చేయడం నటిగా సరికొత్త అనుభూతినిచ్చింది. గ్లామర్ పాత్రలే కాకుండా నాకు అవకాశమిస్తే ఎటువంటి పాత్రకైనా న్యాయం చేయగలననే నమ్మకం ఏర్పడిందిఅని చెప్పింది తాప్సీ.  నా కెరీర్‌లో తొలిసారిగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రను చేశాను. కథ విన్నప్పుడే నా పాత్రలోని నెగెటివ్ కోణం బాగా నచ్చింది. ఎన్ని రోజులు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలి? కొంచెం కొత్తగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ప్రయోగాత్మక పాత్రలు చేస్తే బాగుంటుంది కదా? అనిపించింది. ఎవరైనా సరే నాకు ఛాలెంజింగ్ రోల్స్ ఆఫర్ చేస్తే అందరినీ ఆశ్చర్యపరిచేలా నటనలో మెప్పిస్తాను. గుండెల్లో గోదారిచిత్రానికి కోనసీమ ప్రాంతంలో షూటింగ్ చేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది? గోదావరి జిల్లాల్లో అద్భుతమైన లొకేషన్స్ వున్నాయి. అక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధురాలినైపోయాను.

tapsee press meet in gundello godari

అక్కడి అందాలు చూసిన తర్వాత పాటల కోసం మనం విదేశాలకు ఎందుకు వెళ్తున్నాం అనిపించింది. షూటింగ్ సమయంలో అక్కడి ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరచిపోలేనివి.  డేవిడ్‌థావన్ కుమారుడి నాకు మంచి స్నేహితుడు. ఇద్దరం కలిసి ఓసారి కాఫీషాప్‌కు వెళ్లాం. దాంతో మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం వుందని పుకార్లు పుట్టించారు. ఒక్కకాఫీ వల్ల ఇంత రాద్ధాంతం జరుగుతుందా? అనిపించింది. హీరోయిన్‌గా రిటైరయ్యాక దేశం విడిచి దూరంగా వెళ్లిపోతాను. ఎందుకంటే ఇక్కడ నాకు ప్రైవేట్ లైఫ్ వుండదు. అందరూ సెలబ్రిటీగా చూస్తారు. నాకు సాధారణ జీవితం గడపడం చాలా ఇష్టం. ఢిల్లీలో వుంటే అందరిలో ఒకరిగా మామూలు అమ్మాయిలాగే వుంటాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governor esl narasimhan visit on tirupati temple
Political maturity found in kiran kumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more