Nagam janardhan comments on chandrababu naidu

nagam janardhan reddy, comments, tdp president, chandrababu naidu, vastunna mee kosam padayatra, no confidence motion, ap assembly, trs kcr

nagam janardhan reddy, comments, tdp president, chandrababu naidu, vastunna mee kosam padayatra, no confidence motion, ap assembly, trs kcr

nagam-janardhan-comments-on-chandrababu-naidu.png

Posted: 03/12/2013 12:30 PM IST
Nagam janardhan comments on chandrababu naidu

chandrababu-naidu

తెలంగాణ పై చంద్రబాబు వైఖరి నచ్చక తెలుగు దేశం పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ నగార సమితి ఏర్పాటు చేసుకున్న నాగం జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు బడ్బెట్ సమావేశాలకు దూరంగా ఉండటం సరికాదని, అలా దూరంగా ఉండమనే పనికి  మాలిన సలహాలు ఎవరు ఇస్తున్నారో చెప్పమని అన్నారు. ఒక ప్రతి పక్షనేతగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వాడే ఇలా రోడ్లవెంట తిరిగితే ఎలా అని, ఆ గాలి తిరుగుడు మాని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఆయన అన్నారు.

nagam-janardhan

చంద్రబాబు ఒంటెద్దు పోకడల వలనే పార్టీ పరిస్థితి దిగజారి పోయిందని, పాదయాత్రలకు విరామం పలికి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ఆయనకు సూచించారు. ప్రజలు పుట్టెడు కష్టాల్లో ఉంటే శానససభలో కూర్చుని ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి రోడ్లపై తిరగడం పద్ధతి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ పరిస్థితిలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నాగం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Criminal law bill referred to group of ministers
Mim asad ready fight azhar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more