Berlusconi defends need for bribery

italian premier silvio berlusconi, former italian premier silvio berlusconi, giuseppe orsi, indian government, corruption scandals, anti-corruption law, politics and business

Berlusconi defends need for bribery. Former prime minister Silvio Berlusconi has defended the need for bribery in winning contracts for Italy’s multinationals, as politicians campaigning in general elections have been forced to respond to a welter of corruption scandals revolving around the nexus of politics and business.

berlusconi.gif

Posted: 02/15/2013 12:15 PM IST
Berlusconi defends need for bribery

Berlusconi defends need for bribery

అవినీతిని అంతం చేస్తాం,  లంచం తీసుకోవటం తప్పు,  లంచం ఇవ్వటం కూడా పెద్ద తప్పు అని  మన పెద్దలు నల్ల బోర్డు మీద  దాటికాయంత  తెల్ల అక్షరాలతో  రాసి పెడుతుంటారు. కానీ  అవి బోర్డుకే పరిమితం అని ఒక బడా వ్యాపారవేత్త తెల్చి చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా  వ్యాపారాలు  చేయాలంటే  లంచాలు తప్పనిసరిగా ఇవ్వాలని  బెర్లుస్కోనీ  అంటున్నారు.   అది వ్యాపారంలో ఓ భాగమని ఇటలీకి మూడుసార్లు  ప్రధానిగా  వ్యవహరించిన  సిల్వియో బెర్లుస్కోనీ   చెబుతున్నారు.  అగస్టా వెస్ట్  ల్యాండ్ హెలికాప్టర్ల  కుంభకోణంలో  అరెస్టయిన  ఫిన్ మెకానికా మాజీ  సీఈవో   గ్యుసెప్పే ఒర్సిని  ఆయన ఇలా సమర్థించుకొచ్చారు.  లంచాలు .. అమల్లో ఉన్న ఓ ప్రక్రియ. తప్పనిసరి పరిస్థితుల్లో  వాటి  ఉనికిని    తోసిపుచ్చడం వల్ల లాభం లేదు. అవి నేరాలు కాదు.  ఆ దేశంలోని  ఒకరికి  కమీషన్  చెల్లించడం   అని అంటారు ఆయన.  ఎందుకంటే  ఆ దేశంలో  ఉన్న నిబంధనలు అవే మరిఅని ఆయన బ్లూమ్ బర్గ్  మీడియాతో చెప్పినట్లు  సమాచారం.  విదేశాలతో  ఇటలీ  సంస్థలు  కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇటలీ   ప్రాసిక్యూటర్లు దర్యాప్తులు  జరపడం.. ఆర్థిక  ఆత్మ హత్యలతో  సమానమని బెర్లుస్కోనీ  అన్నట్లు  ఇటలీ వార్తా సంస్థ  ఏఎన్ఎస్ఏ పేర్కొంది.  గ్యుసెప్పే ఒర్సిని  అరెస్టు  రాక్షసానందమని, ఇది ఇటలీ వ్యాపార అవకాశాలను  దెబ్బతీస్తుందని  పేర్కొన్నారు.  ఇలాగైతే  ఇక  ఎనీ (చమురు  సంస్థ) ,  ఎనెల్  (విద్యుత్  ఉత్పత్తి  సంస్థ)  లేదా ఫిన్ మెకానికాల (రక్షణ  సంస్థ) తో ఎవ్వరూ చర్చలు జరపరు.  వ్యాపారాలు  చేయరు.  ఇవి పనికిరాని నీతులు.. ఇవే కావాలనుకుంటే  ప్రపంచ స్థాయి  సంస్థగా  మీరు ఎదగలేరు అని  ఆయన మండిపడ్డారు.  భారత్ కు  అగస్టా వెస్ట్ ల్యాండ్  హెలికాప్టర్ల  సరఫరా  ఒప్పందంలో  రూ. 362 కోట్లు ముడుపులుగా  చేతులు  మారినట్లు  ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అవినీతి  పన్ను మోసాల ఆరోపణలపై   తమ సీఈవో గిస్పె ఓర్సీని  ఇటలీ పోలీసలు  అరెస్టు చేసిన  నేపథ్యంలో  నూతన   సీఈవోగా అలెస్సాండ్రో  పాన్సాను  ఫిన్ మెక్కానికా  నియమించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi to meet state unit chiefs today
Tihar olympics cricket final to have virender sehwag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more