Sushma swaraj calls for 10 heads from pakistan

Manmohan Singh, Sushma Swaraj, Soldiers beheaded, 10 heads from pakistan

Hours after the BJP urged the government to take some “tough measures” in view of the recent tension on the LoC, Prime Minister Manmohan Singh on Monday reached out to Leader of the Opposition in the Lok Sabha Sushma Swaraj and her counterpart in the Rajya Sabha, Arun Jaitley.

Sushma Swaraj calls for 10 heads from Pakistan.png

Posted: 01/15/2013 05:53 PM IST
Sushma swaraj calls for 10 heads from pakistan

Sushma_Swaraj

భారత సరిహద్దులో ఈనెల 8వ తేదీన పాకిస్థాన్ సైనికులు భారత జవాన్లను అతి కిరాతంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ విషయం పై తీవ్రంగా స్పందించిన బీజేపీ పార్టీ సీనియర్ నేత, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ సైనికులు ఇద్దరు బారత జవాన్లను నరికి అందులో హేమరాజ్ అనే సైనికుడి తలను తన వెంట తీసుకొని వెళ్లారు. హేమరాజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సుష్మా మాట్లాడుతూ... హేమరాజ్ తలకు బదులు పది పాకిస్థాన్ సైనికుల తలలు కావాలని, హేమరాజ్ తలను పాకిస్తాన్ ఇవ్వకుంటే మనం తప్పకుండా అటు నుండి పది తలలు తీసుకు రావాలన్నారు. ఇలాంటి ఘటన తర్వాత కూడా కేంద్రం బుజ్జగింపు చర్యలు సరికావన్నారు. ఈ ఘటనపై కేంద్రం అంతే తీవ్రంగా స్పందించాలని సూచించారు. ఆమె పార్టీ నేతలు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి హేమరాజ్ కుటుంబాన్ని పరామర్శించారు.

పాక్ దుశ్చర్యల పట్ల మనం చేతులు ముడుచుకు కూర్చుంటే లాభం లేదన్నారు. కేంద్రం ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలన్నారు. కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. హేమరాజ్ తలను తమకు అప్పగించాలని వారి కుటుంబ సభ్యులు నిరాహార దీక్షకు దిగారు. సుష్మా విమర్శల అనంతరం స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హేమరాజ్ కుటుంబాన్ని పరామర్శించి, దీక్ష విరమింపజేసి, ప్రభుత్వం తరుపున 20 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ చర్యపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana heat generated delhi
Balakrishna at jallekattu games in andhrapradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more