Infosys cutting up to 5000 jobs sources

infosys it company, it jobs, it companies empoyees, infosys job cuts, infosys, infosys staff, infosys employees, infosys, job cuts, infosys science foundation

Infosys cutting up to 5,000 jobs: Sources

Infosys cutting up to 5000 jobs.gif

Posted: 01/05/2013 05:03 PM IST
Infosys cutting up to 5000 jobs sources

Infosys denies media report of firing 5000 employees

ఇప్పుడు  ఏ కంపెనీకి వెళ్లిన ఈ మాటలు వినిపిస్తున్నాయి.  మీరు వేరే ఉద్యోగం చూసుకోండి?  కంపెనీ యాజమన్యం  తమ సంస్థలోని ఉద్యోగులను తగ్గించుకోనే ప్రయత్నం చేస్తున్నారు.  ఇప్పుడు లాంటి కంపెన్నీల్లో   ఇన్సోసిన్  ఒకటి .  ఈ కంపెనీ  అంటే  చాలు, మంచి జీతం,  మంచి ఆఫర్స్  ఉంటాయాని  అనుకుంటారు. దేశంలో  రెండో  అదిపెద్ద ఐటీ కంపెనీ గా పేరుతెచ్చుకుంది.  అయితే ఈ కంపెనీ లో  ఉద్యోగులకు పెద్ద భయం పట్టుకుంది.  ఇన్ఫోసిన్ నుండి ఉద్యోగులు ఇంటి బాట పడుతున్నారు.  ఆ సంస్థ యాజమన్యం   ఉద్యోగుల సంఖ్యను పూర్తిగా  తగ్గిస్తుంది.   ‘  మీ పని తీరు బాగా లేదు, మీరు వేరే ఉద్యోగం  చూసుకోండి’ అంటు  సంస్థలోని  ఉద్యోగులను  బయటకు పంపిస్తుంది.  అయితే ఇప్పటి వరకు ఎంత మందిని  ఇలా బయటకు పంపించిందో  తెలియలేదు. కానీ  ఎంతమందిని  ఈ విధంగా  బయటకు వెళ్లమని  కోరుతోందో కూడా తెలియాదు.  అయితే  ఈ సంఖ్య 5, 000 కంటే తక్కువుగానే ఉంటుందని  ఇన్ఫోసిస్  వెల్లడించింది. 

Infosys denies media report of firing 5000 employees

భారీ  సంఖ్యలో  ఇన్ఫోసిస్  ఉద్యోగులను తొలగిస్తోందని , 5,000  మందికి ఉద్వాసన  ఇవ్వొచ్చని  వార్తలు  వస్తున్న నేపథ్యంలో  కంపెనీ  ఈ విషయాన్ని  వెల్లడించింది.  ఉద్యోగులను  తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో  నిజం లేదు. అన్ని  కంపెనీల  లాగానే  ఇన్ఫోసిస్  పనితీరు  ఆధారిత  కంపెనీ.  పనితీరు బాగాలేని  వారు పనితీరును  మెరుగుపరుచుకునే అవకాశం  కల్పిస్తుంది.  అసలు బాగా లేని  వారిని  ఇతర ఉద్యోగం  చూసుకునేలా  ప్రొత్సహిస్తుంది అని కంపెనీ  వెల్లడించింది.  1,50,000 మంది  పని చేస్తున్న   కంపెనీలో ఇటువంటిది సాధారణ  పరిణామమేనని  వివరించింది.  ఇది ఎప్పుడు జరిగే  వ్యవహారమేనని , తొలిసారిగా ఇప్పుడు చేయడం లేదని  కంపెనీ పేర్కొంది. సో పని చేసే వారికి  కొలువు దొరుకుతుంది.  కాబట్టి  కష్టపడి పని చేస్తే .. కంపెనీకి మంచి లాభాలు వస్తాయి.  అందరి లైఫ్  బాగుంటుంది.  ఉద్యోగులారా కష్టపడి పని చేయండి..  ఉన్నత స్థాయికి చేరండి..? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rss chief mohan bhagawath controversial statements
Justice l narasimha reddy of the ap high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more