Sangeeta bijliani enjoy with ex boy friend salman

Sangeeta Bijliani, salman khan, salman khan romance with ex girl friend, salmankhan house event, Sangeeta Bijliani ex girl friend salman, Sangeeta Bijliani many function attend, Dabangg 2 premiere show attend, salman-sangeeta bijliani different talk

Sangeeta Bijliani enjoy with ex boy friend salman.

Sangeeta Bijliani enjoy with ex boy friend salman.png

Posted: 12/31/2012 09:05 AM IST
Sangeeta bijliani enjoy with ex boy friend salman

Salmankhan

బాలీవుడ్ కండల వీరుడి సల్మాన్ ఖాన్ పై ఇప్పుడు ముంబై సినీ వర్గాల నుండి ఓ వార్త వినబడుతుంది. సల్మాన్ ఖాన్ ఇప్పటికీ నిత్య బ్రహ్మచారే అయినా, చాలా మందితో ఎఫైర్ నడిపాడు, నడుపుతాడన్నది అందరికి తెలిసిన విషయమే. ఈయన సెల్ ఫోన్ మార్చినంత ఈజీగా లవర్స్ ని గర్ల్ ఫ్రెండ్స్ ని మారుస్తుంటాడు. ఇప్పటి వరకు బాలీవుడ్ లోచాలా మందే ఈయన వలలో పడి బయటికి వచ్చిన వారున్నారు. మన ఇండియా మాజీ కెప్టెన్ భార్య అయిన సంగీత బిజిలానీ కూడా ఒకప్పుడు సల్మాన్ మాజీ ప్రియురాళ్ళ జాబితాలో ఒకరు. సల్మాన్ తో ఎఫైర్ ముగిసిన తరువాత అజరుద్దీన్ ని పెళ్లి చేసుకుంది.

Sangeeta_Bijliani_with_husband

ఇక ఇక తాజాగా వీరిద్దరి మధ్య మళ్లీ పాత ప్రేమ చిగురించిందని బాలీవుడ్ టాక్. ఈ మధ్యన సల్మాన్ ఖాన్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బిజులానీ అడెంట్ అవుతుంది. మొన్న సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీకి కూడా వచ్చింది ఈ అమ్మడు. సల్మాన్ సినిమా ప్రిమియర్ షోలకి, ఫ్యామిలీ ఫంక్షన్లకి హాజరవుతూ ఉంది. పెళ్లికి ముందు ఎన్ని ఎఫైర్లు ఉన్నా, పెళ్ళికి తరువాత తన మాజీ భాయ్ ఫ్రెండ్స్ ని కలుసుకోవడానికి ఇష్టపడరు. కానీ సంగీత బిజులానీ మాత్రం తన పాత అనుబంధానికి మళ్లీ పునాదు వేస్తుందని, వీరిద్దరు తెగ ఎంజాయ్ చేస్తున్నారని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఈ విషయం వింటే అజహార్ ఫీలవ్వడా మరి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Komatireddy venkat reddy fire on telangana congress ministers
Konda surekha distanced from ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more