Komatireddy venkat reddy fire on telangana congress ministers

komatireddy venkat reddy, mla komatireddy venkat reddy , komatireddy, telangana issue, telangana congress ministers, t-ministers, ysrcp, trs party, sonia gandhi,

komatireddy venkat reddy fire on telangana congress ministers

komatireddy.gif

Posted: 12/31/2012 10:17 AM IST
Komatireddy venkat reddy fire on telangana congress ministers

komatireddy venkat reddy fire on telangana congress ministers

మాజీ మంత్రి  ప్రత్యేక తెలంగాణ కోసం తన మంత్రి పదవినే  వదిలేసి, ఎమ్మెల్యేగా  మిగిలిపోయారు.  తెలంగాణ వచ్చేవరకు  పోరాటం చేస్తానని  ఆయన అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ కోసం, తెలంగాణ మంత్రులు పదవులు వదిలి ఉద్యమ బాట పడితేనే తెలంగాణ వస్తుందని, కేంద్రం నెల రోజుల్లో తెలంగాణ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ప్రకటించకపోతే తాను ఎమ్మెల్యే పదవితో సహా అన్ని రకాల పార్టీ పదవులను వదిలి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఉద్యమం సాగిస్తానని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తనతో పాటు ఆనాడే టి.మంత్రులు పదవులకు రాజీనామాలు చేసి ఉంటే ఇప్పటికే తెలంగాణ వచ్చి ఉండేదన్నారు. తెలంగాణ కోసం తాను వదిలిన మంత్రి పదవిని భిక్షగా పొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జెఎసి పేరుతో మంత్రి పదవి సాధించిన జానారెడ్డి సోనియాగాంధీ దృష్టిలో తెలంగాణ నాయకులను పదవులకై ప్రాకులాడే వారిగా మిగిల్చారన్నారు. జనవరి 4న టి.కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశమంటూ, మరోసారి ఢిల్లీ టూర్ అంటూ టి.మంత్రులు కాలం వెళ్లబుచ్చే నాటకాలు వేస్తున్నారని దుయ్యబట్టారు.

komatireddy venkat reddy fire on telangana congress ministers

నేడు తెలంగాణ మంత్రిగా ఉన్న ఉత్తమ్ తెలంగాణకు అడ్డం పడిన కేంద్ర మంత్రి చిరంజీవిని సిగ్గు, శరం లేకుండా జిల్లాకు ఆహ్వానిస్తున్నారంటూ విమర్శించారు. 1000 మంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు మరిచి ఉత్సవాలు జరుపుకుంటున్న టి.మంత్రుల నైజం తెలంగాణకు ద్రోహం చేసేదిగా ఉందన్నారు. నిజంగా వారికి దమ్ముంటే సీమాంధ్ర ప్రభుత్వం నుండి నిమ్స్‌కు 50 కోట్ల నిధులు ఇప్పించాలని సవాల్ విసిరారు. 28న జరిగిన అఖిలపక్షం పనికిమాలిన సమావేశమని, నెల రోజుల్లో కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తనకు లేదని, ప్యాకేజీలు, కౌన్సిల్ పేరుతో మోసం చేసే అవకాశం కనబడుతుందన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన సిపిఎం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఉన్న ఒక్క సీటుకూడా పోతుందన్నారు. వైకాపా తెలంగాణకు అనుకూలమని లేఖ ఇస్తే ఆ పార్టీలో చేరికపై ఆలోచన చేస్తానన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress genelia fight on delhi gang rap case
Sangeeta bijliani enjoy with ex boy friend salman  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more