ఇప్పటి వరకు టెన్నిస్ కోర్టులోనే సానియా అందాలను చూసిన అభిమానులకు ఇక నుండి వెండితెర పై చూడవచ్చుననే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇండియన్ టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా. ఈ మద్య కాలంలో టెన్నిస్ పట్టు కొల్పోతుంది. పాకిస్థాన్ క్రికెటర్ తో పెళ్లి జరిగిన నాటి నుండి సానియాలో టెన్సిస్ లో స్పీడ్ తగ్గిందని ఆమె అభిమానులు అంటున్నారు. భర్త పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్, సానియా ఇండియా టెన్నిస్ ప్లేయర్. ఆయన అక్కడ - ఈమిక్కాడ సంసారం సాగిపోతుంది అలా. కానీ టెన్నిస్ పై పట్టు తగ్గిన సానియా కు కొత్త ఆపర్లు వస్తున్నాయాట. సానియా మీర్జా బాలీవుడ్ లోనటించే అవకాశాలున్నాయాని ఆమె అభిమానులు అంటున్నారు. బాలీవుడ్ లో నటించటానికి సానియా మీర్జా సిద్దమైనట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల దుబాయ్ లో దబాంగ్-2 పాటను సల్మాన్, సోనాక్షి పై చిత్రీకరిస్తుండగా సెట్ లోకి వెళ్లి సానియా సందడి చేసిన విషయం తెలిసిందే.
తన స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ల కోసం వారు రూపొందించిన డిజైనర్ దుసుల్ని ధరించి ర్యాంప్ పై హొయలుపోయింది. దాంతో బాలీవుడ్ సానియా తెరంగేట్రం పై బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం సానియాను అడిగితే.. ఆమె నవ్వుతూ..నటించడం అనే విషయం గురించి ఇప్పుడేమీ చెప్పలేనని ముఖం చాటేసింది. ర్యాంప్ పై నడవడం కూడా చాలా సరదాగా ఉందని సానియా చెబుతుంది. సోయాబ్ మాలిక్ కూడా హీరోగా చేస్తే సానియా మీర్జా హీరోయిన్ గా సినిమాలో నటిస్తే చూడాలని వారి అభిమానులు కోరుకుంటున్నారట. అభిమానులకోసమైన ఈ భార్యభర్తలిద్దరు వెండితెరపై కనిస్తారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more