తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాను తలుచుకున్నాడంటే... తనవారిని కూడా లెక్కచేయడు. ప్రస్తుతం తెలుగుదేశంలో పార్టీలో ఫ్యామిలీ వార్ జరుగుతుంది. ఈ ఫ్యామిలీ వార్ లో చంద్రబాబు దెబ్బకు బావమరిది అయిన హరిక్రిష్ణ అబ్బా.. అంటున్నాడట. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. హరిక్రిష్ణ ను ఎలాగైనా మానసికంగా దెబ్బతీయాలనుకున్న బాబు ఢిల్లీలో జరుగుతున్న రైతు సదస్సు కార్యక్రమంలో రైతులు, నేతలు పాల్గొనగా టీ.డీ.పీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అదేసమయంలో రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై పోరాడుతున్న టీ.డీ.పీ వర్గాల నేతలకు మద్దతుగా బాబు ఆ సదస్సుకు వెళ్లలేక తన తరపున టీ.డీ.పీ పార్టీ లీడర్ కరణం బలరామకృష్ణ మూర్తిని ఆ సదస్సుకు పంపించారు. అదే సమయంలో రాజ్యసభ వ్యవహారాలపై ఢిల్లీలో ఉన్న హరికృష్ణకు బలరామకృష్ణ తారసపడి తానొచ్చిన విషయం వివరించగా హరికృష్ణ ఫీల్ అయ్యాడట. దీంతో బావాబావమరుదులిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారని మరోసారి బయటపడిందని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు కొట్టిన దెబ్బకు హరిక్రిష్ణ అబ్బా అంటున్నాడటని అంటున్నారు తెలుగు దేశం నాయకులు. చంద్రబాబా మజాకా... ?
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more