ఆ ముగ్గురు అధికారుల పీఠాలు కదిలాయి. ఇప్పటికే డీఆర్‌డీఏ పీడీ రంగయ్య తన సొంతశాఖకు బదిలీ కాగా, రిలీవ్ కూడా అయ్యారు. డ్వామా పీడీ మురళికి మాతృశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన నేడో, రేపో రిలీవ్ కానున్నారు. అదేవిధంగా ఆ ర్వీయం పీఓ రామచంద్రారెడ్డికి బది లీ తప్పలేదు. ఆయన్ను సొంతశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థా నంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రామారావును ని యమించారు. ఈ మేరకు జీఓ ఎం ఎస్ నెం.1150ను ప్రభుత్వం జారీ చేసింది. రామారావు ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో తహసీల్దార్‌గా వివిధ మండలాల్లో పని చేస్తూ అందరికీ సుపరిచితుడుగా ఉన్నారు. ప్రస్తుతం పదోన్నతిపై హెచ్ఎన్ఎస్ఎస్‌లో స్పెషల్ డి ప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆర్వీయం పీఓగా నియమితులయ్యారు. డ్వామా పీడీ, డీఆర్‌డీఏ పీడీల నియామకంపై సందిగ్ధత నెలకొంది. రెండు మూడు రోజుల్లో నియమించే అవకాశాలున్నాయని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more