Hurt digvijay singh owns responsibility for congs poor show in up

Hurt Digvijay Singh owns responsibility for Cong's poor show in UP,samajwadi party,Rahul Gandhi,Digvijay Singh,Bahujan Samaj Party,assembly elections 2012

Hurt Digvijay Singh owns responsibility for Cong's poor show in UP

Digvijay.gif

Posted: 03/07/2012 10:35 AM IST
Hurt digvijay singh owns responsibility for congs poor show in up

Hurt Digvijay Singh owns responsibility for Cong's poor show in UPఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర వైఫల్యంతో తానెంతో బాధపడ్డానని, సిగ్గుపడుతున్నాని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ తీవ్ర ఆవేదనతో చెప్పారు. ఈ ఘోర వైఫల్యానికి తనదే పూర్తి బాధ్యత అని ఆయన అన్నారు. ఇందుకు బాధ్యతగా ఎఐసిసి ప్రధానకార్యదర్శి పదవికి రాజీనామా చేస్తారా అన్న ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. అది తనకూ, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సంబంధించిన విషయమని చెప్పారు. 'నేను చాలా బాధపడుతున్నా. అసంతృప్తితో సిగ్గుపడుతున్నా. కాంగ్రెస్‌లో బాధ్యాతయుత సైనికుణ్ని. వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తున్నా' అని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Osama bin laden s body not at sea but taken to u s
Chandra babu full happy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more