Airport Authority of India invites applications to fill up various posts ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..

Airport authority of india recruitment 2022 aai invites applications to fill up senior junior assistant posts

AAI Recruitment 2022, www.aai.aero recruitment 2022, airport authority of india recruitment 2022, aai.aero recruitment 2022, www.aai.aero, airport authority of india recruitment, aai assistant recruitment, aai. aero, aai.aero recruitment, aai aero recruit,AAI Recruitment 2022, www.aai.aero recruitment 2022, airport authority of india recruitment 2022, aai.aero recruitment 2022, www.aai.aero, airport authority of india recruitment, aai assistant recruitment, aai. aero, aai.aero recruitment, aai aero recruitment, aai aero recruitment 2022, www.aai.aero.com recruitment 2022, Airports Authority of India recruitment, aai je recruitment 2022, www.aai.aero recruitment 2022 apply, AAI Recruitment 2021, airport authority, aai atc recruitment 2022 notification, airports authority of india recruitment 2022, indian airport recruitment 2022, www aai aero recruitment 2022 qualification

AAI Recruitment 2022: The Airport Authority of India has started the application process for various Assistant posts in the organisation. Interested and eligible candidates can apply for the desired posts through the official website - aai.aero and the last date to apply is September 30.

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ముఖ్యతేదీలు ఇవే..!

Posted: 09/03/2022 03:02 PM IST
Airport authority of india recruitment 2022 aai invites applications to fill up senior junior assistant posts

కేంద్ర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎయిర్ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో ఆ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 156 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఫైరస్‌ సర్వీస్‌, ఆఫీస్‌, అకౌంట్స్‌, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ విభాగాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్‌లో ఖాళీగా ఉన్నాయి.

మొత్తం పోస్తులు: 156
ఇందులో సీనియర్‌ అసిస్టెంట్‌ 14, జూనియర్‌ అసిస్టెంట్‌ 142 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, మెకానికల్‌, ఆటోమొబైల్‌, ఫైర్‌ ట్రేడుల్లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. అభ్యర్తులు 18 నుంచి 30 ఏండ్ల లోపు వయస్సు కలినవారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్‌ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 30
వెబ్‌సైట్‌: www.aai.aero

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles