Massive Robbery in Gold Shop in Adoni of AP కర్నూలులో బంగారం షాపులో భారీ చోరి.. ఆధారాలు మాయం..

Andhra pradesh diamonds 2 5 kgs of gold 25 kg silver stolen from jeweller in kurnool

Fake IT officials, surya film Gang, masquerading as income tax officials, fake IT officials in Nellore, fake IT raids in Lavanya Jewellers, Fake IT raids Kakarla Vidhi Nellore, Gold Ornaments, Six held, fake IT raid, jewellery shop, Nellore, Andhra Pradesh, crime

In a daring robbery, thieves broke into a jewellery shop in Kurnool and decamped with 2.5 kgs of gold and 25 kgs Silver in the late night hours of Friday. The robbers entered the jewellery shop by breaking the lock and had spread chilli powder in the shop, not to trace any kind of clues.

ITEMVIDEOS: కర్నూలులో బంగారం షాపులో భారీ చోరి.. ఆధారాలు మటుమాయం..

Posted: 08/27/2022 02:45 PM IST
Andhra pradesh diamonds 2 5 kgs of gold 25 kg silver stolen from jeweller in kurnool

ఆదాయ పన్నుశాఖ అధికారులం అంటూ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కేంద్రంలో నకిలీ అధికారులు.. సినీపక్కీలో స్కేచ్ వేసి.. భారీ స్థాయిలో కోటిన్నర విలువైన బంగారానికి ఎగనామం పెట్టుందుకు ప్రయత్నించి పట్టబడిన అదే రోజు రాత్రి.. రాష్ట్రంలో మరోచోట బంగారు ఆభరణాల దుకాణమే టార్గెట్ గా దొంగతనం కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. తమిళ సినీహీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమా తరహాలో నెల్లూరు జిల్లాకేంద్రంలోని కాకర్ల వీధిలోని లావణ్య జ్యువెలర్స్ షోరూమ్ లోకి వచ్చిన ముఠాపై అనుమానం వారు నకిలీ ఐటీ అధికారులని పోలీసులకు పట్టించిన ఘటనను జరిగిన అదే రోజున మరో ఘటన జరగడం సంచలనంగా మారింది.  

అయితే అదే ఏపీలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. కర్నూలు జిల్లా ఆదోనిలో గల షరప్ బజార్ లోని జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి షాపు తాళాలు పగులగొట్టిన ఆగంతకులు విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించుకు పోయారు. కోట్ల రూపాయల విలువైన డైమండ్‌, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. కాగా, వీరు తెలివిమీరిన దోంగల్లా ఉన్నారు. దొంగతనం చేయడానికి ముందే వీరు దుకాణంలో ఆదారాలు లభించకుండా కారం చల్లి చోరీకి పాల్పడ్డారు. 2.50 కిలోల బంగారం, 25 కిలోల వెండి చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుకాణంలోని సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles