IndiGo Announces 'Sweet 16' Anniversary Discount Sale ఇండిగో నుంచి ‘స్వీట్ 16’ ఆఫర్.. రూ. 1616కే టికెట్

Indigo sweet 16 anniversary offer book flights for rs 1616

IndiGo, IndiGo Discount Flights, discount offer, IndiGo sweet 16 offer, IndiGo, IndiGo Discount Flights, discount offer, IndiGo sweet 16 offer

IndiGo, as part of its 16-year anniversary celebration, has launched a "sweet 16" offer on all domestic routes. During the offer period between 3 August to 5 August, customers will be able to book flight tickets with rates starting as low as Rs 1,616 excluding applicable government taxes and airport charges. The discounted prices will be applicable only on travel between 18 August, 2022, and 16 July, 2023.

ఇండిగో నుంచి ‘స్వీట్ 16’ ఆఫర్.. రూ. 1616కే టికెట్

Posted: 08/04/2022 02:24 PM IST
Indigo sweet 16 anniversary offer book flights for rs 1616

చవక ధరల విమానయాన సంస్థ ఇండిగో ‘స్వీట్ 16’ పేరుతో బ్రహ్మాండమైన ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థను ప్రారంభించి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని పన్నులతో కలిపి రూ. 1616 ప్రారంభ ధరతో టికెట్‌ను అందిస్తోంది. నిన్న ప్రారంభమైన ఈ ఆఫర్ కింద రేపటి (శుక్రవారం) వరకు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.

ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన టికెట్లపై ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది జులై 16 మధ్య ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్‌ గురించి ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకునే అవకాశాన్ని ఈ ఆఫర్ కల్పిస్తోందన్నారు.  అయితే, ఈ ఆఫర్‌లో భాగంగా ఎన్ని టికెట్లను విక్రయించేది వెల్లడించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IndiGo  IndiGo Discount Flights  discount offer  IndiGo sweet 16 offer  

Other Articles