India Post recruitment 2022: Notification for fresh vacancies పరీక్ష లేకుండానే ఇండియన్ పోస్ట్‌లో ఉద్యోగం.. అర్హతలివే!

India post recruitment 2022 apply for 24 posts of staff car driver on indiapost gov in

jobs, Post office jobs, Bank Jobs,government jobs,India Post Recruitment 2022,Indian Army Jobs,Jobs in india,Sarkari Naukri 2022,Staff Car Driver recruitment 2022

Good news for the candidates who are willing to make a career in the postal department as the India Post has issued a fresh notification for the recruitment of Staff Car Drivers. The Interested and eligible candidates can apply online by visiting the official site of India Post (indiapost.gov.in) on or before July 24.

పరీక్ష లేకుండానే ఇండియన్ పోస్ట్‌లో ఉద్యోగం.. అర్హతలివే!

Posted: 07/13/2022 12:44 PM IST
India post recruitment 2022 apply for 24 posts of staff car driver on indiapost gov in

పరీక్ష లేకుండానే ఇండియన్ పోస్ట్‌లో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి 10వ తరగతి ఉత్తీర్ణులైన అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు పరీక్ష లేకుండానే ఈ పోస్టుకు ఎంపిక చేయబడతారు. జూలై 9న ఇండియా పోస్ట్ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం 4 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 8 ఆగస్టు 2022. ఇంతకు ముందు ప్రకటించిన 24 పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

దరఖాస్తుకు చివరి తేదీ జూలై 20. ఇండియన్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఇండియా పోస్ట్ indiapost.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ అనుభవం ఉండాలి.

వయోపరిమితి -56 ఏళ్లు మించకూడదు.

4 పోస్టులకు సంబంధించి ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:

నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తును ఇచ్చిన చిరునామాకు పంపాలి -

మేనేజర్ (JAG), మెయిల్ మోటార్ సర్వీస్,

24 పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి :

నిర్ణీత ప్రొఫార్మాలో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను అప్లై చేసి,

మెయిల్ మోటార్ సర్వీస్ నం.-37,

గ్రీమ్స్ రోడ్, చెన్నై- 600006కు పంపండి.మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

దరఖాస్తు ఎన్వలప్ పైభాగంలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టు కోసం దరఖాస్తు - అని వ్రాయడం ద్వారా నిర్ణీత సమయంలోగా దరఖాస్తును పంపండి. దరఖాస్తు ఫారంతో సంబంధిత పత్రాల కాపీలను జత చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles