One killed in Kerala as boulder falls from hill, hits their bike కొండ ప్రాంతాల్లో ప్రమాదం: బైక్ పైకి దూసుకొచ్చిన బండరాయి..

Viral video biker dies after boulder falling from the hill smashes into his bike

Viral video, Kerala, Accident, Bike Accident, Thamarassery, accident footage, accident video, Kerala Accident video, Bolder hits bike, Bolder Kerala Accident, Viral accident Video, death in the accident, shocking video, gruesome accident, Viral video, Terrifying video, Kerala bike accident video, Bike Accident video, Kerala accident video

In a terrifying video posted on social Media, a 22-year-old man died in a road accident on the Thamarassery Pass on April 16, 2022. Abhinav, a native of Vandoor in Malappuram, died on the spot after a massive boulder tumbled down a hill in Kerala's Thamarassery district, collided his motorcycle. The shocking event was captured on camera by a motorcyclist that was travelling behind him.

ITEMVIDEOS: కొండ ప్రాంతాల్లో ప్రమాదం: బైక్ పైకి దూసుకొచ్చిన బండరాయి..

Posted: 04/30/2022 04:48 PM IST
Viral video biker dies after boulder falling from the hill smashes into his bike

కేరళలోని థమరస్సెరిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో ద్విచక్రవాహనం మీద వెళుతున్న ఓ బైకర్​పై.. హఠాత్తుగా ఓ భారీ బండరాయి వచ్చి పడింది. మల్లప్పురంకు చెందిన ఆ 20ఏళ్ల బైకర్​ ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. రెండు బైక్​లు రోడ్డు మీద వెళ్లడం మొదలుపెట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. వెనకాల ఉన్న బైకర్​ కెమెరాకు చిక్కాయి.

వీడియో ప్రకారం.. రెండు బైక్​లు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. అనేక మలుపులు తిరుగుతూ, ఇతర వాహనాలను ఓవర్​టేక్​ చేస్తూ బైక్​లు కొండ ప్రాంతంలో ముందుకెళ్లాయి. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో.. ఓ భారీ బండరాయి.. మొదట వెళుతున్న బైక్​ను సడెన్​గా ఢీకొట్టింది. బండరాయి ధాటికి.. బైక్​ నడుపుతున్న వ్యక్తి ఎగిరి.. పక్కనే ఉన్న లోయలో పడిపోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన.. వెనకాల బైకర్​.. తన బైక్​ను వెంటనే ఆపేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles