Next covid variant may be more virulent: Expert ఒమిక్రాన్ తరువాత వచ్చే వేరియంట్లు చాలా ప్రమాదకరం..!

Next covid variant after mild omicron could be more virulent expert

covid 19, Omicron, Ravindra Gupta, Professor of Clinical Microbiology, Cambridge Institute for Therapeutic Immunology and Infectious Diseases (CITIID), Omicron India, omicron variant symptoms, iit kanpur, india, south africa, corona, iit professor, scientist, manindra agarwal, election ralies, super spreaders, delta variant, covid 19, omicron symptoms, omicron virus symptoms, omicron variant symptoms and severity, omicron variant symptoms in india, omicron variant symptoms in adults, omicron variant in india, omicron covid cases, latest news on omicron variant, covid 19 new variant omicron symptoms, new covid variant

The reduced severity of Omicron is good news for now, but it is the result of an "evolutionary mistake" as COVID-19 is transmitting very efficiently and there is no reason for it to become milder, indicating that the next variant could be more virulent, a leading Indian-origin scientist from the University of Cambridge has warned.

ఒమిక్రాన్ తరువాత వచ్చే వేరియంట్లు చాలా ప్రమాదకరం..!

Posted: 01/08/2022 03:13 PM IST
Next covid variant after mild omicron could be more virulent expert

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా పెను ముఫ్పు ముంచుకోస్తోంది. ఇక ఈ విశృంఖల వ్యాప్తి సంక్రాంతి నాటికి మూడవ దశకు కారణం అవుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రతీ ఒక్కరినీ ఈ వేరియంట్ ప్రభావితం చేస్తుందని కూడా వైద్యనిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో యూనైటెడ్ కింగ్ డమ్ కి చెందిన భారత సంతతికి శాస్త్రవేత్త రవీంద్ర గుప్తా మాత్రం.. ఒమిక్రాన్ వేరియంట్ పరిణామక్రమంలో తప్పిందం వల్ల ఉత్భవించిందని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒమిక్రాన్ వేరియంట్ ప్రభలడం ద్వారా లక్షణాల తీవ్రత డెల్టాతో పోల్చితే తక్కువగా ఉన్నాయన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఇది కరోనా రూపాంతరం చెందే పరిణామక్రమంలో జరిగిన తప్పిదం వల్లే ‘తేలికపాటి వైరస్‌’గా ఉందని రవీంద్ర గుప్తా తెలిపారు. అయితే ఈ వేరియంట్ తరువాత రూపాంతరం చెందే మరిన్ని వేరియంట్లు మానవాళి మనుగడకు  ప్రమాదకారిగా తయారుకావచ్చునన్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. యూనైటెడ్ కింగ్ డమ్ లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఒమిక్రాన్‌పై ఇటీవల పరిశోధన చేశారు.

శరీర రోగ నిరోధక వ్యవస్థకు ఈ రకం వైరస్‌ మరింత స్పష్టంగా కనిపించేందుకు కారణమవుతున్న కీలక యంత్రాంగాన్ని గుర్తించారు. ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఒమిక్రాన్‌ తక్కువగా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తున్నట్లు గుప్తా గమనించారు. అయితే కరోనా మహమ్మారి ఇప్పటికిప్పుడు తక్కువ ప్రమాదకరంగా రూపాంతరం చెందడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని అందుకు ఇది వేంగా వ్యాప్తి చేందడమే నిదర్శనమని చెప్పారు. అయినా ప్రస్తుతం అది ఈ విధంగా మారడానికి కారణం.. పరిణామక్రమంపరంగా జరిగిన తప్పిదమనే ఆయన అంచనా వేశారు. ఇక భవిష్యత్తులో మునుపటి వేరియంట్లు తరహాలోనే కొత్త వేరియంట్లు తీవ్ర లక్షణాలతో చెలరేగే అవకాశాలు వుండవచ్చునని గుప్తా పేర్కోన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles