TTD Board Shares Good News to Tirumala Srivari Devotees శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక సేవా దర్శన టికెట్ల విడుదల.!

Ttd board shares good news to tirumala srivari devotees releasing virtual seva darshan tickets

Tirumala special darshan tickets, tirumala special seva darshan tickets, tirumala seva darshan tickets, tirumala rs 300 tickets, new year event, sankranti festive season, Ghat Road, Alipiri Toll Gate, Alipiri Steps route, Srivari mettu, Rental rooms scaning at Tirumala, Rental rooms scaning centres, SMS facility, Tirumala devotees, Turumala Executive Officer, Jawahar Reddy, Rooms allotment, Online room allotment, Andhra Pradesh

Tirumala Tirupati Devasthanam Board shares good news with Srivari Devotees releasing virtual seva darshan tickets. The TTD also said that it will release special rs. 300 tickets in double the number allowing 20 thousand devotees a day in festival season ie Jan 1, 2 and from 13 to 22 and the remaining other days ie from Jan 3 to12 and 23 to 31 it keeps 12 thousand tickets a day.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. పండుగ వేళ రెట్టింపు సంఖ్యలో టికెట్లు.!

Posted: 12/23/2021 08:23 PM IST
Ttd board shares good news to tirumala srivari devotees releasing virtual seva darshan tickets

కలియుగ వైకుంఠధామంగా భక్తుల కోంగుబంగారంగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులు ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక శ్రీవారి పవిత్ర పుణ్యక్షేత్రంపై స్వామివారికి ప్రత్యేక సేవలు చేసుకునేందుకు కూడా భక్తులు పోటీ పడుతుంటారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో శ్రీవారికి ప్రత్యేక సేవలను వర్చువల్ సేవలుగా మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఈ మేరకు గురువారం శ్రీవారి వర్చువల్‌ సేవా దర్శన టికెట్లను విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించి 1,2 తేదీలు, జనవరి 13 నుంచి 22 వరకు, 23 నుంచి 26 వ తేదీల్లో 5,500మంది భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు రూ. 3వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జనవరి1, 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 20వేల చొప్పున ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు రోజుకు 12వేల చొప్పున ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తామన్నారు. తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈనెల 27న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తామని వివరించారు. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే నేరుగా బుకింగ్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles