Badvel by-election results: YSRCP leads with 50,000 votes బద్వేలులో ‘ఫ్యాను’ హవా.. దాసరి సుధకు వెల్లువెత్తిన సానుభూతి.!

Badvel by election results ysrcp leads with 50 000 votes by the end of the sixth round

Badvel, Dasari sudha, YSRCP, by polls counting in andhra pradesh, counting of Badvel by-polls, Badvel bypolls news, Badvel bypolls, YS Jagan, Andhra pradesh, Politics

The YSRCP that dominated the first five rounds, also took the lead in the sixth round of counting. Dasari Sudha, who is contesting from YSRCP continues to lead by 52,024 votes by the end of the sixth round.

బద్వేలులో జోరుమీదున్న ‘ఫ్యాను’..! దాసరి సుధకు వెల్లువెత్తిన సానుభూతి.!

Posted: 11/02/2021 12:04 PM IST
Badvel by election results ysrcp leads with 50 000 votes by the end of the sixth round

అధికార వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. బద్వేలులో అది నుంచి అధికార పార్టీ తరపున బరిలో దిగిన దాసరి సుధ తన ప్రత్యర్థులపై అధిపత్యాన్ని కనబరుస్తూనే వుంది. అమెకు నియోజకవర్గంలో సానుభూతి వెల్లువెత్తింది. అమె ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే ప్రారంభమైంది.

* తొలి రౌండ్‌లో వైసీపీకి 10,478, బీజేపీకి 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు వ‌చ్చాయి.
* రెండో రౌండ్‌లో వైసీపీకి 10,570, బీజేపీకి 2270, కాంగ్రెస్‌కు 634 ఓట్లు వ‌చ్చాయి.
* మూడో రౌండ్లో వైసీపికి 10184 ఓట్లు లభించగా, బీజేపికి 2305, కాంగ్రెస్ కు 598 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ ముగిసేస‌రికి వైసీపీ 23,754 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
* నాలుగో రౌండ్‌లో వైసీపీకి 9,867, బీజేపీకి 2241, కాంగ్రెస్‌కు 491 ఓట్లు వ‌చ్చాయి.
* ఐదో రౌండ్‌లో వైసీపీకి 11,783, బీజేపీకి 1797, కాంగ్రెస్‌కు 575 ఓట్లు వ‌చ్చాయి.
* ఆరో రౌండ్లో వైసీపికి 11,383 ఓట్లు లభించగా, బీజేపికి 1940, కాంగ్రెస్ కు 531 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ ముగిసేస‌రికి వైసీపీ 52,024 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badvel by poll  Dasari sudha  YSRCP  by polls counting  Badvel bypolls  YS Jagan  Andhra pradesh  Politics  

Other Articles