Man shot and killed by DC police officer అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

D c police officer fatally shoots armed man in northeast washington

shoot, dead, finley, kennewick, west richland, washington, fire, arson, Kennewick couple, West Richland, Finley, Washington DC, US, America

A Tri-Cities gunman who died in a shootout with police in West Richland is believed to have killed his parents and a neighbor and shot another man during a fiery rampage. The grisly discovery of the Kennewick couple believed to be his parents came a few hours after the 43-year-old man died in his burning pickup truck during a shootout with four officers on Van Giesen Street.

ITEMVIDEOS: అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

Posted: 08/26/2021 11:19 AM IST
D c police officer fatally shoots armed man in northeast washington

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్ డిసీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ఎదురు కాల్పులు జరపగా సదరు దుండగుడు మరణించాడు. తూర్పు వాషింగ్టన్‌లోని ఫిన్లీలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ట్రై సిటీస్ లోని జిప్స్ రెస్టారెంట్ మాజీ యజమాని అయిన ఇమిల్ బాబి జ్లాటిచ్ జూనియర్ మృతదేశం.. ఫెన్లీలోని అగ్నికి ఆహుతవుతున్న ఇంట్లో కనుగోన్నామని చెప్పారు.

అయితే ఇతడ్ని ఆయన కుమారుడే చంపాడని పోలీసులు నిర్థారణకు వచ్చారు. తన తండ్రితో పాటు తల్లిని కూడా చంపిన కుమారుడు.. వారికి మద్దుతు పలికిన పోరుగింటి వ్యక్తిని కూడా తుపాకీతో కాల్చి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరణించిన ముగ్గురు అతడి తల్లిదండ్రులతో పాటు పక్కింటి వ్యక్తి వున్నారని తెలిపారు. వారిని కాల్చిచంపిన తరువాత రగలిపోయిన దుండగుడు వారి ఇళ్లను కూడా తగులబెట్టాడు. కాగా ఈ కాల్పులకు తెగబడిన దుండగుడు ఓ వాహనంలోవచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందాడు. అనుమానితుడు ఉపయోగించిన ట్రక్కు పశ్చిమ రిచ్ ల్యాండ్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కెన్నెవిక్ పోలీస్ కెప్టెన్ ఆరోన్ క్లెమ్ మాట్లాడుతు..దుండగుడు వాహనం లోపల నుంచే కాల్పులు జరిపాడని తెలిపారు. తాము జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడని.. నిందితుడు ఉపయోగించిన ట్రక్కులో పేలుడు పదార్ధాలున్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shoot  dead  finley  kennewick  west richland  washington  fire  arson  Kennewick couple  West Richland  Finley  Washington DC  US  America  

Other Articles