SpaceX Starship SN4 explodes at Boca Chica నేల పైనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ రాకెట్..

Spacexs starship rocket prototype explodes during test

space x, space x explosion, elon musk, starship, rocket explosion, SpaceX rocket, Starship explode, Texas, America, US

A prototype of SpaceX's upcoming heavy-lift rocket, Starship, exploded on Friday during ground tests in south Texas as Elon Musk's space company pursued an aggressive development schedule to fly the launch vehicle for the first time.

ITEMVIDEOS: నేల పైనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ రాకెట్.. నాలుగోసారి విఫలం..

Posted: 05/30/2020 02:12 PM IST
Spacexs starship rocket prototype explodes during test

స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మక ప్రయోగం మరోమారు విఫలమైంది. ఇతర గ్రహాలకు మనుషులతో పాటు పదుల సంఖ్యలో ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లేలా డిజైన్ చేసిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఎస్ఎన్ 4 ప్రయోగించేందుకు ఇంజన్ ను ప్రారంభించగానే అది ఒక్కసారిగా పోగను చిమ్మింది. అకస్మాత్తుగా మంటలు చేలరేగి పేలిపో్యింది. స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విఫలం కావడం.. ఇది నాలుగో పర్యాయం. అమెరికాలోని టెక్సాన్ రాష్ట్రంలో బొకా చైకాలో ఈ రాకెట్ ను ప్రయోగానికి ఏర్పాట్లు జరిగాయి. కాగా, అది విఫలమై పేలిపోవడంతో మంటలు అకాశాన్నంటేలా మంటలు చెలరేగాయి, రాకెట్ లోని ఇంజన్ లోని ఇంధనం ఈ విస్పోటనాని మరింత అజ్యం పోసింది.

స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టిన స్టార్ షిప్ రాకెట్ ప్రయోగం విఫలం కావడం ఇది నాలుగో పర్యాయం. అయితే ఈ సారి ఎలోన్ మస్క్ స్పేస్ సంస్థ స్టార్ షిప్ ప్రయోగాన్ని నిర్థిష్ట సమయం కంటే ముందుగానే టాంచ్ చేసేుందుకు యత్నించింది. దీంతో్ ఇంజన్ స్టార్ట్ అయిన కొద్ది క్షణాల్లోనే స్టార్ షిఫ్ పేలిపోయంది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే భవిష్యత్తులో ఇతర గ్రహాలపైన అవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉపరకించే పరికరాలను కూడా తీసుకెళ్లే విధంగా స్టార్ షిఫ్ ను సంస్థ శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. అది విఫలం కావడంతో అందుకుగల కారణాలపై విచారణను చేపట్టనుందీ సంస్థ.

394 అడుగుల పొడవున్న స్టార్ షిప్ రాకెట్, మానుషులతో పాటు 100 టన్నుల సరుకును మోసుకెళ్లే విధంగా డిజైన్ చేయబడింది. మనుషులను చంద్రుడు అంగారక గ్రహానికి తీసుకువెళ్ళడానికి రూపొందించబడింది. ఇది స్సేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ యొక్క భవిష్యత్ తరం పూర్తిగా పునర్వినియోగించుకునే విధంగా ఈ స్టార్ షిప్ ప్రయోగ వాహనాన్ని రూపోందించారు, మానవ అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైనదిగా చేయాలనే సంస్థ ఆశలకు అనుగూణంగా నిర్మించిన స్టార్ షిప్.. ఇంజన్ ఆన్ చేయగానే అలా పేలిపోయి తునాతునకలైంది. నాసా స్సేస్ ఫైయిట్ ఈ దృశ్యాలను రికార్డు చేసింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా ప్రాణనష్టం వాటిల్లిందా అన్న వివరాలు మాత్రం తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : space x  space x explosion  elon musk  starship  rocket explosion  SpaceX rocket  Starship explode  Texas  America  US  

Other Articles