COVID-19 | 57 fresh cases reported in AP ఏపీలో 2300 మార్కు దాటిన కరోనా కేసులు

Coronavirus latest updates covid cases in ap 57 fresh cases in last 24 hours

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

67 new coronavirus cases were reported in Andhra Pradesh, this brings the total reported cases of coronavirus in Andhra Pradesh to 2,339. Among the total people infected as on date, 1596 have recovered and 52 have passed away.

ఏపీలో 23 వందల మార్కు దాటిన కరోనావైరస్.. గడిచిన 24 గంటల్లో 52 కేసులు..

Posted: 05/19/2020 11:59 AM IST
Coronavirus latest updates covid cases in ap 57 fresh cases in last 24 hours

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన మళ్లీ పెరుగుతోంది. రాష్ట్ర వాసుల్ని హడలెత్తిస్తోన కరోనా మహమ్మారి.. గత రెండు రోజులుగా తన వేగాన్ని మళ్లీ పెంచుకుంది. తాజాగా రాష్ట్రంలో యాభై మార్కుకు పైబడి కరోనా కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటూ.. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మిషన్ కార్యక్రమాలు చేపట్టినా వైరస్ తన ప్రభావాన్ని ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 57 కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా నమోదైన 67 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2400 మార్కును దాటింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 2474కి చేరింది. కాగా రాష్ట్రంలో నిన్న చిత్తూరు, కర్నూలు జిల్లాలో మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 52కు చేరాయి. అయితే తమిళనాడులోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన వారితోనే ఇవాళ కేసులన్నీ నమోదు అయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మార్కెట్ కు చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరివాసులు వెళ్లడంతో అక్కడే ఎక్కువగా కేసులు నమదయ్యాయి.

ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 52 మరణాలు సంభవించడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా చిత్తూరులో 15, కృష్ణలో 15 కేసులు నమోదయ్యాయి, ఈ జిల్లాలతో పాటు నెల్లూరులో ఏడు, తూర్పు గోదావరిలో 5, కర్నూలు నాలుగు, కడపలో రెండు, విశాఖపట్నంలో 1, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో ఒక్క కేసు నమోదయ్యాయి, ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 1596 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 691 మంది చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా రాష్ట్రంలో మరో కరోనా మరణం కూడా నమోదైంది. దీరతో మరణాల సంఖ్య 52కి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles