Four-phase local body elections in AP ఏపీలో పుర పోరు.. స్థానిక సంస్థలకు మోగిన నగారా

Andhra local body polls mptc zptc and municipal elections

ap panchayat election 2020, ap elections 2020, panchayat election 2020 in ap, ap panchayat election reservation list 2020, ap election commission, mptc, reservation list 2020 in ap, ap panchayat election 2020 reservation list, ap municipal elections 2020, ap state election commission, ap panchayat election 2020 date, election commission of ap, ap local body elections, mptc elections in andhra pradesh 2020, ap election, mptc reservation in ap 2020, ap local, body elections reservations, Andhra Pradesh, Politics

The Andhra Pradesh State Election Commission on Saturday announced the dates for the local body elections. Here is the complete schedule of Andhra MPTC, ZPTC, and Municipal elections:

ఏపీలో పుర పోరు.. స్థానిక సంస్థలకు మోగిన నగారా

Posted: 03/07/2020 04:40 PM IST
Andhra local body polls mptc zptc and municipal elections

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మొదటి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. 660 జెడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రెండో దశలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశలో మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన అన్నారు.  

ఈనెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19వరకు నామినేషన్ల స్వీకరణ గడువుందన్నారు. ఈనెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగగా... లెక్కింపు 29న ఉంటుందన్నారు. ఈనెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉండగా.. 27న కౌంటింగ్‌ ఉంటుందన్నారు. అదేవిధంగా ఈనెల 27, 29 తేదీల్లో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని.. పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు ఉంటాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles