8 from AP, 7 from TS on TTD board టీటీడీ బోర్డులో దక్షిణ భారతానికి ప్రాముఖ్యత పెంపు..

Jagan forms ttd trust board appoints party mp yv subba reddy its chairman

Tirumala-Tirupati Devasthanams, TTD Governing body, TTD board, AP members, Telangana members, Tamil Nadu, Karnataka, Delhi, Maharashtra, Amaravati, YV Subba Reddy, YS Jagan, Andhra pradesh

The TTD Trust Board will have a representation of eight members from Andhra Pradesh, seven from Telangana, four from Tamil Nadu, three from Karnataka and one each from Delhi and Maharashtra.

టీటీడీ బోర్డు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం 23న

Posted: 09/18/2019 02:30 PM IST
Jagan forms ttd trust board appoints party mp yv subba reddy its chairman

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేసింది. ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 28మందికి అవకాశం కల్పించింది.. ఈ మేరకు

పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి 8మంది.. తెలంగాణ 7గురు.. తమిళనాడు నుంచి 4.. కర్ణాటక నుంచి 3.. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి

ఒకరి చొప్పున పాలకమండలిలిలో అవకాశం కల్పించారు. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఏపీ నుంచి పాలకమండలి సభ్యులు
పార్థసారధి (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే)
గొల్ల బాబూరావు (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే)
డీ మల్లికార్జునరెడ్డి (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే)
యూవీ రమణమూర్తి (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే)
డీపీ అనంత
నాదెండ్ల సుబ్బారావు
చిప్పగిరి ప్రసాద్ కుమార్
వీ ప్రశాంతి

తెలంగాణ సభ్యులు..
జె.రామేశ్వరరావు
బి పార్థసారధి రెడ్డి
వెంకట భాస్కర్‌రావు
మూరంశెట్టి రాముల
డి. దామోదర్ రావు
కే శివకుమార్
పుట్టా ప్రతాప్‌రెడ్డి

తమిళనాడు నుంచి సభ్యులు..
వైద్యనాథన్
శ్రీనివాసన్
డాక్టర్ నిశిత
కుమారగురు

కర్ణాటక నుంచి సభ్యులు..
రమేష్ శెట్టి
రవినారాయణ
నారాయణమూర్తి

వీరితో పాటు ఢిల్లీకి చెందిన శివశంకరన్..  మహారాష్ట్రకు చెందిన రాజేష్ శర్మకు టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాగా,

టీటీడీ సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు, అదే రోజున టీటీడీ పాలకమండలి సమావేశం కూడా జరగనుందని సమాచారం.

పాలకమండలి సమావేశంలో  ఏకంగా 150 అంశాలపై చర్చ జరగనుంది, వీటిలో అత్యధికంగా కొనుగోళ్లకు సంబంధించిన అంశాలే వున్నాయని

తెలిసింది. ఇక అమరావతిలో నిర్మాణంలో వున్న తిరుమల నమూనా దేవాలయంపై కూడా పాలక మండలి సమీక్షించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD Governing body  TTD board  YV Subba Reddy  YS Jagan  Andhra pradesh  

Other Articles