Karnataka CM Yeddyurappa Met Chinna Jeeyar Swamy చిన్న జీయర్ స్వామిని కలిసిన కర్ణాటక సీఎం యడియూరప్ప...

Karnataka cm yeddyurappa met chinna jeeyar swamy

Karnataka,Yeddyurappa, Chinna Jeeyar Swamy

Karnataka CM Yeddyurappa Met Chinna Jeeyar Swamy

చిన్న జీయర్ స్వామిని కలిసిన కర్ణాటక సీఎం యడియూరప్ప...

Posted: 08/02/2019 11:15 AM IST
Karnataka cm yeddyurappa met chinna jeeyar swamy

నూతనంగా కర్నాటక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప హైదరబాద్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా త్రిదండి చినజీయర్‌ స్వామితో సమావేశమయ్యారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత యడియూరప్ప చినజీయర్‌ ఆశీర్వదాలు తీసుకునేందుకు రావడం విశేషం. కాగా నిన్నశంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి వచ్చిన  యడియూరప్పకు వేద పండితులు ఆశీర్వచనాలతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన చినజీయర్‌ స్వామిని కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన ఆయన రాత్రి ఆశ్రమంలోనే బస చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Yeddyurappa  Chinna Jeeyar Swamy  

Other Articles