Nitin Gadkari on fake driving license in India బంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ జరిమానాలు..!

Trafic challans on violation of motor vehicle rules

All India Trinamool Congress, traffic rules violation. traffic violations, traffic challans, driving licences, Nitin gadkari, lok sabha, India, politics

About 30% driving licences in India are fake, road transport and highways minister Nitin Gadkari said in the Lok Sabha on Monday as he made a strong pitch for passage of the much-delayed Motor Vehicles (Amendment) Bill.

బంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ జరిమానాలు..!

Posted: 07/16/2019 06:39 PM IST
Trafic challans on violation of motor vehicle rules

ఎన్నాళ్ల నుంచో వాహనదారులను బెంబేలెత్తిస్తున్న అధిక జరిమానాల పోటు బిల్లు పార్లమెంటులోకి వచ్చి చేరింది. దీంతో ఎన్ని తప్పులు చేసినా ఇన్నాళ్లు పోతే కొంతేగా అని యధేశ్చగా తప్పులను చేసినా వారి గుండెల్లో ఇక రైలు పరిగెడుతున్నాయి. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు 2019 గురించి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో భారీ జరిమానాలు సబబేనని సమర్థించుకున్నారు. దీనివల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపై ఏదైనా అంబులెన్స్ వస్తుంటే దానికి దారి ఇవ్వకుంటే రూ. 10 వేలు జరిమానాగా చెల్లించాలి. ఇక లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 5 వేలు కట్టాల్సిందే. ఈ కొత్త బిల్లును పరిశీలిస్తే, అత్యవసర వాహనాలకు తప్పనిసరిగా దారి ఇవ్వాల్సిందే. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలపై ప్రస్తుతం రూ. 100గా ఉన్న జరిమానా, ఇకపై రూ. 500కు పెరగనుంది.

పోలీసులు వాహనాలను ఆపాలని కోరినప్పుడు ఆపకుండా వెళితే రూ. 2 వేలు పెనాల్టీ పడుతుంది. లైసెన్స్ ను ఇంటి దగ్గర మరచి డ్రైవింగ్ చేస్తున్నా భారీ జరిమానా తప్పదు. ఇంటి వద్ద లైసెన్స్ ఉంచి వాహనంతో రోడ్డుపైకి వచ్చి చిక్కితే రూ. 5 వేలు, బీమా ఉండి కూడా దాని నకలు లేకుండా నడిపితే రూ. 2 వేల ఫైన్ పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : traffic violations  traffic challans  driving licences  Nitin gadkari  lok sabha  India  

Other Articles