will proove myself as the best CM: Jagan మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా: వైఎస్ జగన్

Landalide victory a new chapter in history of andhra pradesh

YS Jagan to take oath on may 30th as new CM, YS Jagan to take oath as new CM of Andhra pradesh, YS Jagan, New Chief Minister, CM YS Jagan, YS Jagan new cm of Andhra Pradesh, YSRCP legislator party meet, YS Jagan oath taking ceremony, Andhra pradesh, politics

Landalide victory a new chapter in history of Andhra Pradesh says YSRCP President YS Jagan, will proove myself as the best chief minister in just 6 months with implimentation of navratnas, he stated

ఆరు నెల్లలో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా: వైఎస్ జగన్

Posted: 05/23/2019 06:07 PM IST
Landalide victory a new chapter in history of andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతటి ఘనవిజయం సాధించడం రాష్ట్ర చరిత్రలో నూతనోధ్యాయం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ అన్నారు. దేవుడి దయతో ప్రజల దీవెనతోనేఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఈ విజయం తనపై వున్న విశ్వాసనీయతకు ప్రజలిచ్చిన తీర్పుని అన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజల అందించిన విజయం తనపై మరింత బాధ్యతను పెట్టిందని అన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందని అన్నారు. ఆ పదవిని తనకు అందించిన ప్రజలకు రుణపడి వుటానన్నారు.

అదే సమయంలో కేవలం ఆరుమాసాల్లోనే తాను మంచి ముఖ్యమంత్రినని ప్రజల చేత కితాబు అందుకునేలా వ్యవహరిస్తానని అన్నారు. తన పాలనలో గోప్ప పారదర్శక పాలనను ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. నేను వున్నాను, నేను విన్నాను, నేను చూశాను అన్నట్లుగానే తన పాలన ఆసాంతం సాగుతుందని చెప్పారు. తాను ప్రకటించిన నవరత్నాలను రాష్ట్రంలో అమలుపరుస్తానని చెప్పారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవాడలోనే ఈ నెల 30న జరుగుతుందని జగన్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles