Actress Surekha Vani husband no more నటి సురేఖావాణికి పతి వియోగం.. పలువురి సంతాపం..

Actress surekha vani husband suresh teja passes away

Surekha Vani,Suresh Teja,Passes Away,Cardiac Arrest,Surekha Vani husband,tollywood,Surekha Vani husband passes away,tollywood actoress Surekha husband,surekha vani husband suresh teja,Surekha Vani Husband dead

Tollywood actress Surekha Vani husband Suresh Teja had passed away today in a private hospital where he is admited few days back treatment. He died today due to cardiac arrest and the family is devastated with the loss.

నటి సురేఖావాణికి పతి వియోగం.. పలువురి సంతాపం..

Posted: 05/06/2019 05:04 PM IST
Actress surekha vani husband suresh teja passes away

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సినీ నటి సురేఖా వాణి భర్త, పలు టీవీ సిరియళ్ల దర్శకుడు సురేష్ తేజ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మరణించారు. సురేష్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అమెకు సానుభూతిని తెలిపారు. సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఛాన‌ల్ ప్రోగ్రామింగ్ హెడ్ గా పనిచేస్తున్నారు.

సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే సురేష్ పరిచయం అయ్యారు. ఆయన డైరెక్ట్ చేసే షోలకు సురేఖ యాంకరింగ్ చేసేది. అలా వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ పెళ్ళి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్న సురేష్, సురేఖలకు ఒక పాప ఉంది. సురేష్ తేజ డైరెక్షన్‌లోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి పాపులర్ టీవీ షోలు వచ్చాయి. ఎన్నో టీవీ కార్యక్రమాలకు సురేష్ దర్శకుడిగా కూడా ఆయన వ్యవహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surekha Vani  Suresh Teja  Passes Away  Cardiac Arrest  Tollywood  Surekha Vani Husband  

Other Articles