SC refuses to stay banning TikTok టిక్ టాక్ యాప్ పై నిషేధం పోడగింపు..

Supreme court refuses to stay ban on tiktok app use

kadwa such of tiktok ban, musically ban in india, tik tok, tik tok app, tik tok ban, tik tok ban in india, tik tok ban news, tik tok banned in india, TikTok, TikTok app, tiktok ban, tiktok ban confirm, tiktok ban in bangladesh, tiktok ban in bd, tiktok ban in india, tiktok ban india, tiktok ban pakistan, tiktok ban very soon, TikTok Banned, tiktok india, tiktok memes, TikTok video, tiktok viral videos

India’s Ministry of Electronics and Information Technology (MeitY) has reportedly asked Google and Apple to remove the Chinese video sharing application TikTok from their app stores.

టిక్ టాక్ పై నిషేధం: మద్రాసు హైకోర్టు తీర్పుకు సుప్రీం సమర్ధన

Posted: 04/16/2019 01:39 PM IST
Supreme court refuses to stay ban on tiktok app use

మొబైల్ లో టిక్ టాక్ యాప్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతొంది. టిక్ టాక్ లో అప్ లోడ్ చేస్తున్న డబ్ స్మాష్ వీడియోలు, ఫన్నీ వీడియోలు తెగ పాపులర్ అయిపోతున్నాయి. అయితే వినోదం కోసం వాడే టిక్ టాక్ యాప్ కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. కొందరు ఆకతాయిలు ఈ యాప్ లో అసభ్యకరమైన, అశ్లీల సంభాషణలతో కూడిన వీడియోలను అప్ లోడ్ చేస్తున్నార్న అరోపణలు కూడా వినబడుతున్నాయి. ఇలాంటి వీడియోలతో యువత ప్రేరేపితమై నేరాలు చేసే అవకాశం ఉందని దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్న పిర్యాదులు కూడా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో టిక్ టాక్ యాప్‌ను నిషేదించాలంటూ గూగుల్, యాపిల్‌లు కలిసి ప్రభుత్వాన్ని చేసిన వినతికి అనుకూల తీర్పునిచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. చైనా ఆధారిత యాప్ అయిన టిక్ టాక్‌ను తమిళనాడులో నిషేదించాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని కమిటీ తీర్పును ఏప్రిల్ 22 నాటికి వాయిదా వేసింది.

మద్రాస్ హైకోర్టు విధించిన నిషేదం అప్పటి వరకూ కొనసాగుతుందని చెప్తూనే గూగుల్, ఆపిల్ సంస్థలను టిక్ టాక్ వాడకంలో ఉండడం వల్ల నష్టాలేంటో చెప్పాలని ఆదేశించింది. యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్‍‌ను తొలిగించాలని పేర్కొంది. కొద్ది రోజుల ముందే టిక్ టాక్‌లో అభ్యంతరకర వీడియోలు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో 6 మిలియన్ వీడియోలను తొలగించింది టిక్ టాక్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాప్‌లలో గూగుల్, ఆపిల్ తర్వాత టిక్ టాక్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఖాతాదార్లుగా 88.6 మిలియన్ యూజర్లు ఉన్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TikTok  Google play store  Apple store  supreme court  madras high court  ban extended  

Other Articles