CISF cycle parade sets new guinness Record అతిపెద్ద సైకిల్ పరేడ్‌: సీఐఎస్ఎఫ్ గిన్నిస్ రికార్డు

With parade of over 1300 bicycles cisf sets new guinness world record

CISF set Guinness World Record, CISF, single line, bicycle parade, bicycle, Guinness World Record,

Troops of the CISF Sunday created history by achieving a Guinness world record feat in ‘single line bicycle parade’ to mark the 50 years of the paramilitary force, an officer said.

అతిపెద్ద సైకిల్ పరేడ్‌: సీఐఎస్ఎఫ్ గిన్నిస్ రికార్డు

Posted: 03/04/2019 05:19 PM IST
With parade of over 1300 bicycles cisf sets new guinness world record

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అరుదైన చరిత్రను సృష్టించారు. సైకిల్ పరేడ్ తో చరిత్ర పుటల్లో నిలిచారు. మార్చి 2న నోయిడాలో అత్యంత పొడవైన సింగిల్ లేన్ సైకిల్ పరేడ్ నిర్వహించి  గిన్నిస్ రికార్డు సృష్టించింది. 1,327 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆగకుండా.. నిరంతరాయంగా సైకిల్ తొక్కుతూ అందరినీ ఆకర్షించారు. ఈ క్రమంలో సైకిల్ తొక్కేవారు ఏమాత్రం లైన్ క్రాస్ చేయకుండా.. ఒకే వరుసలో సమాన దూరం పాటిస్తూ 3.2 కిలోమీటర్లు ఎక్కడా ఆగకుండా సైకిల్ తొక్కారు.

అత్యంత క్రమశిక్షణను పాటిస్తూ వరుస క్రమంలో సైకిల్ నడిపిస్తూ వీరు చేసిన ప్రదర్శనకు మెచ్చిన గెన్నిస్ ప్రతినిధులు రికార్డును అందజేశారు. గతంలో 1,235 సైకిళ్లతో భారత్ లోని హుబ్బాలి బైస్కిల్ క్లబ్ నెలకొల్పిన రికార్డును సీఐఎస్ఎఫ్ బద్దలు గొట్టింది. ఈ కార్యక్రమానికి ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ గమాలెల్దిన్ అహ్మద్ గబర్ గిన్నిస్ ప్రతినిధిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సీఐఎస్‌ఎఫ్‌కు గిన్సిస్ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CISF  Guinness world record  single line  bicycle parade  bicycle  

Other Articles