bhanupriya-in-clutches-of-child-labour-act భానుప్రియ చుట్టూ బాలకార్మిక చట్టం ఉచ్చు.. తప్పదు అరెస్టు..

Initiate action against actress bhanupriya for employing minor girl apbhs

Actress Bhanupriya, actress bhanupriya brother, Actress Bhanupriya housemaid, AP Balala Hakkula Sangam, Actress Bhanupriya child labour, Actress Bhanupriya child abuse, Actress Bhanupriya samarlakota police station, Actress Bhanupriya chennai maid, child abuse, child labour, house maid, chennai, samarlakota, Andhra Pradesh, Chennai, politics

AP Balala Hakkula Sangam (APBHS) president Achyutha Rao met Director General of Police (DGP) RP Thakur and requested him to initiate action against yesteryear South Indian actress Bhanupriya for employing a minor girl as domestic help.

భానుప్రియ చుట్టూ బాలకార్మిక చట్టం ఉచ్చు.. తప్పదు అరెస్టు..

Posted: 02/02/2019 10:48 AM IST
Initiate action against actress bhanupriya for employing minor girl apbhs

నిన్నటి తరం సినీహీరోయిన్ భానుప్రియ సహా అమె సోదరుడిపై నమోదైన పోలీసుల కేసులో తన ఇంట్లో పనిచేసే బాలిక తల్లిపై చెన్నై పోలీసులు కౌంటర్ కేసు దాఖలు చేయడంతో ఆ కేసు అక్కడితో సమసిపోయింది.. అనుకుంటే పోరబాటే. ఎందుకంటే.. భానుప్రియ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన బాలికను తప్పించేందుకు అమె తల్లి అడిన నాటకాన్ని నమ్మిన పోలీసులు కేసు నమోదు చేశారని తేలిపోయింది. అయితే ఈ కేసులో భానుప్రియపై  నమోదైన కేసు కేవలం ప్రతీకారం కింద నమోదైందని పోలీసులు తేల్చారు.

అయితే 14 ఏళ్ల బాలికతో ఇంటి పనులు చేయిస్తున్న కారణంగా భానుప్రియపై బాలకార్మిక చట్టం ఉచ్చులా బిగుసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ బాలాల హక్కుల సంఘం (ఏపీబిహెచ్ఎస్) ప్రెసిడెంట్ అచ్చుతరావు భానుప్రియపై బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేసి.. తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆర్.పి ఠాకూర్ ను కలసి డిమాండ్ చేశారు. అమెను అదుపులోకి తీసుకోవాలని కూడా కోరారు.

బాలకార్మిక చట్టానికి తూట్లు పోడిచిన కారణంతో పాటు మైనర్ బాలికలతో దురుసుగా ప్రపర్తించారన్న నేరాభియోగాలపై అంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ప్రభావతి అనే మహిళ తమ కూమార్తెను బానుష్రియ అమె సోదరుడు అక్రమంగా నిర్భంధించారని పోలీసులను అశ్రయించి పిర్యాదు చేయడంతో అమెపై బాలల హక్కుల చట్టం సభ్యులు కూడా అగ్రహంగా వున్నారు. అమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భానుప్రియ చుట్టూ బాలకార్మిక చట్టం ఉచ్చు బిగుసుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Bhanupriya  child abuse  child labour  house maid  chennai  samarlakota  Andhra Pradesh  Chennai  

Other Articles