CISF is hiring for over 400 head constable posts సీఐఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

Cisf is hiring for over 400 head constable posts

cisf recruitment 2019, cisf recruitment, cisfrectt.in , cisf , head constable, cisf recruitment for head constable male, cisf recruitment for head constable female, cisf recruitment for head constable, cisf recruitment 2019,cisf recruitment, central industrial security force, cisfrectt.in

The Central Industrial Security Force (CISF) has released an official notification inviting all the interested, eligible for the post of Head Constable.

సీఐఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

Posted: 01/22/2019 10:51 AM IST
Cisf is hiring for over 400 head constable posts

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సీఐఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను సంబంధిత అధికారులు విడుదల చేయగా, పోస్టులకు గాను ఆన్ లైన్ ధరఖాస్తులను క్రితం రోజునుంచి స్వీకరిస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో ఎల్డిసిఈ పోస్టులకు గానే హెడ్ కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ కోసం సీఐఎస్ఎఫ్ ధరఖాస్తులను స్వీకరిస్తోంది. ఖాళీలుగా ఉన్న 429 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు

మొత్తం పోస్టుల సంఖ్య : 429

పోస్టు పేరు : ఎల్డిసిఈ హెడ్ కానిస్టేబుల్

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

విద్యార్హతలు: ఇంటర్మీడియట్ పాస్

వయస్సు : 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బిసి, ఎక్స్ సర్వీస్ మెన్లకు మినహాయింపు వర్తింపు

వేతనం: నెలకు రూ. 25,000- 81,100

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 21 జనవరి 2019

ధరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ,ఎస్టీ, మహిళలకు మినహాయింపు

దరఖాస్తులకు చివరితేదీ : 20 ఫిబ్రవరి 2019

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cisf recruitment 2019  cisfrectt.in  head constable  inter qualification  jobs  

Other Articles