Danish couple posed nude at top of Giza Pyramid చారిత్రాత్మక పిరామిడ్లపై నగ్న ఫోటోలు, వీడియోలు

Couple poses nude after scaling restricted pyramid pic goes viral

Danish couple, nude photos, nude videos, Great Khufu Pyramid, Great Pyramid of Giza, social media, Egyptians, Egypt Pyramids, Couple Poses Nude, Couple poses naked, Danish couple, Danish couple cairo, Andreas Hvid, News, world, Andreas Hvid video, Andreas Hvid Instagram

A widespread protest is aroused globally against the Danish couple who posed nude on the Great Pyramid of Giza. The video of this has gone viral in the social media.

ITEMVIDEOS: చారిత్రాత్మక పిరామిడ్లపై నగ్న ఫోటోలు, వీడియోలు

Posted: 12/08/2018 06:24 PM IST
Couple poses nude after scaling restricted pyramid pic goes viral

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి ఈజిప్ట్‌లోని పిరమిడ్స్. చరిత్రలో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ప్రపంచ నలుమూలల నుంచి అనునిత్యం వేల సంఖ్యలో పర్యాటకులను అకర్షిస్తుంది. ఇలానే వెళ్లిన ఓ డెన్మార్క్‌కు చెందిన జంట.. తమకు ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకుంది. అయితే ఇలా చేసి చారిత్రక పిరామిడ్స్ ప్రతిష్టను దిగజార్చుతారని మాత్రం ఏవరూ ఊహించరు. తమ పరును కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే ఈజిప్టు పోలీసులు ఇప్పుడీ జంట కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

ఇంతకీ వాళ్లు చేసిన పనేంటి..? వాళ్ల కోసం పోలీసులు ఎందుకు అన్వేషణ సాగిస్తున్నారు. అంటే.. గ్రేట్ పిరామిడ్ అఫ్ గిజాపైకి వెళ్లిన ఈ జంట ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలనుకుని.. అందరికీ భిన్నంగా ఆలోచించింది. పిరమిడ్స్ దగ్గర బట్టలన్నీ విప్పేసి న్యూడ్ ఫోటోలు దిగారు. అంతేకాదు అక్కడే వారు శృంగారంలో మునిగితేలుతూ ఫోర్న్ వీడియోలను కూడా చిత్రీకరించుకున్నారు. వాటిని తాము మాత్రమే చూసుకుంటే గుర్తింపు ఎలా వస్తుందని అనుకున్నారో ఏమో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే... అవి కాస్త వైరల్ కావడంతో చిక్కుల్లో ఇరుక్కుంది.

నిజానికి పిరమిడ్స్‌ను చూసేందుకు మాత్రమే పర్యాటకులను అనుమతి ఇస్తారు. వాటిని ఎక్కడం నిషేధం. అయితే ఆండ్రియా హావిద్, అతని ప్రియురాలు మాత్రం నిబంధనలకు విరుధంగా పిరమిడ్‌ను ఎక్కారు. రాత్రిపూట ఎవ్వరూ చూడకుండా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ జిజాను ఎక్కిన హావిద్, అతని ప్రియురాలు... పైకి వెళ్లిన తర్వాత బట్టలన్నీ విప్పేసి నగ్నంగా ఫోటోలు దిగారు. ఫోటోషూట్ పూర్తయిన తర్వాత శృంగారం చేసుకుంటూ సెక్స్ వీడియో కూడా షూట్ చేశారు. మూడు నిమిషాల పాటు రికార్డు చేసిన ఈ సెక్స్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

టైటిల్ లోనే ఈజిప్ట పిరమిడ్స్‌పైన శృంగారం చేశామంటూ పెట్టడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దాంతో డానిష్ జంటపై ఈజిప్ట్ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని భావిస్తోంది. ఈజిప్ట్ పురావస్తుశాఖ మంత్రి ఖలీద్ అల్- అనానీ ఈ ఘటనపై అటార్నీ జనరల్ దర్యాప్తుకు ఆదేశించారు. స్వతాహాగా ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన హావిద్... ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటాడు. ఇంతకుముందు కూడా చాలా చోట్ల న్యూడ్ ఫోటోలు తీసినట్టు అతని సోషల్ మీడియా అకౌంట్లను చూస్తే తేలింది. అయితే ఈజిప్ట్ పిరమిడ్స్‌పై మనోడు చేసిన బూతు పని మాత్రం అతన్ని చిక్కల్లో పడేసింది. హావిద్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈజిప్ట్ ప్రభుత్వం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danish couple  nude photos  nude videos  Great Khufu Pyramid  social media  

Other Articles