Bull Attack On Woman In Bharuch దారినపోయే మహిళను ఎత్తికుదేసిన ఎద్దు..

Shocking giant bull attacks woman in bharuch of gujarat

bull attacks woman in gujarat, bull attacks woman in bharuch, bull attacks woman in gujarat, AIR, Bharuch, Bull, CCTV camera, gujarat, HORNS, shocking incident, THROWN, viral video, woman, video viral, latest updates, latest news

A terrifying moment was caught on CCTV camera when an unsuspecting woman was thrown in the air after being attacked by a giant bull. The woman was walking on the street when the stray beast scooped her up by the horns and tossed her several feet off the ground.

ITEMVIDEOS: షాకింగ్: దారినపోయే మహిళను ఎత్తికుదేసిన ఎద్దు..

Posted: 03/14/2018 04:04 PM IST
Shocking giant bull attacks woman in bharuch of gujarat

గుజరాత్ లో షాకింగ్ ఘటన జరిగింది. గుజరాత్ కు చెందిన బరోచ్ లోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళనను వెనుకగా వచ్చిన ఎద్దు ఎలాంటి రంకెలేయకుండానే వచ్చి అమాంతం అమెను ఎత్తి గాల్లోకి విసిరింది. ఈ షాకింగ్ ఘటన ప్రత్యక్షంగా చూసిన వాళ్లు ముందుగా ఎద్దు వెళ్తున్న మార్గం నుంచి పక్కకు జరిగారు. అయితే కొంత దూరం నుంచి ఈ ఘటనను గమనించిన స్థానికులు మహిళ వద్దకు చేరుకుని అమెను చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే సరిగ్గా బరోచ్ లోని మార్కెట్ రోడ్డు అది. నిత్యం జనసామర్థ్యంతోనే నిండివుంటుంది. అయితే ఈ మార్కెట్లోకి ఏదో పనిపై వచ్చిన ఓ మహిళ తనకు కావాల్సిన దుకాణాన్ని వెతుక్కుంటూ నెమ్మదిగా నడవసాగింది. అమెకు ఎదురైన ఓ స్కూటరిస్టును తనకు కావాల్సిన దుకాణం వివరాలను కూడా అడిగింది. అయితే అతను తెలియదు అని చెప్పడంతో ముందుకుసాగింది. ఈ క్రమంలో వెనుకగా వచ్చి మహిళ మాట్లాడిన స్కూటరిస్టుపై కొమ్ములతో విరుచుకుపడేందుకు ఎద్దు సిద్దం కాగా, స్కూటరిస్టు కాస్త తన వాహనాన్ని ముందుకు తీసుకున్నాడు.

దీంతో అతన్ని వదలిని ఎద్దు.. అదే బాటలో ముందుకు సాగుతూ.. తన ముందు ఈవేమీ గమనించకుండా ముందుకు వెళ్తున్న పసువువర్ణం చీరను కట్టకుని చాక్లెట్ కలర్ వర్ణం స్వట్టర్ వేసుకుని వెళ్తున్న మహిళను అమాంతం గాల్లోకి ఎత్తేసింది. ఈ హఠాత్పరిణామాంతో స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే తేరుకుని మహిళను అస్పత్రికి తరలించారు. స్థానికంగా వున్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డుకాగా, అది కాస్తా నెట్‌లో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIR  Bharuch  Bull  CCTV camera  gujarat  HORNS  shocking incident  THROWN  viral video  woman  video viral  latest updates  latest news  

Other Articles