TV actress forced into sex racket rescued టీవీ నటితో బలవంతంగా వ్యభిచారం

Tv actress rescued by police forced into sex racket

Actress prostitution, Tv actress prostitution, tv actress malad prostitution, tv actress rescued, Tv actress, flesh trade, production house, malad, Goregaon Link Road, asif dhorajiwala, prostitution, mumbai, crime

A television actress, who was being pushed into the flesh trade, was rescued by the police in Malad. A pimp and a customer were arrested.

టీవీ సీరియల్ నిర్మాణ సంస్థ మాటున వ్యభిచారం..

Posted: 02/01/2018 05:09 PM IST
Tv actress rescued by police forced into sex racket

టీవీ సిరయల్స్ లో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పిన ఓ టీవీ సీరియల్ నిర్మాణ సంస్థ తమ వద్దకు వచ్చే నటీమణులను నటనపేరుతో అఘాయిత్యాలకు పాల్పడి అమె వారిచేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంది. ఇలా అనేక మందిని తమ గుప్పిట్లో పెట్టుకుని టీవీ నిర్మాణ సంస్థ మాటున నిస్సిగ్గుగా వ్యవచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టీవీ నటిమణులను భయాందోళనకు గురి చేసి వారికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని కూడా బెదిరింపులకు పాల్పడటంతో నటిమణులు వారు చెప్పినట్లుగా చేస్తున్నారు.

ఇలా అనేకమందిని టీవీ నటిమణులను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దించేస్తున్న సంస్థ గుట్టు చిన్న కూపితో తెలుసుకున్న పోలీసులు మెరుపుదాడి చేసి టీవీ నటిని వ్యభిచారం రొంపి నుంచి కాపాడారు. ఈ ఘటన దేశ అర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆసిఫ్ దొరాజీవాలాకు ముంబైలో చిత్ర నిర్మాణ సంస్థ ఉంది. దాంతో ఆయనకు పలువురు టీవీ నటులతో పరిచయం కూడా ఉంది. అవకాశాల ఆశచూపి నటీమణులతో వ్యభిచారం చేయిస్తాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలో ఆసిఫ్ దొరాజీవాలా ఒక టీవీ నటితో మలాద్ ప్రాంతంలో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దాడులు చేసిన పోలీసులు టీవీ నటిని కాపాడి, ఆసిఫ్ దొరాజీవాలా, విటుడు జే రాథోడ్ లను రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు. వాట్స్ యాప్ ద్వారా విటులతో సంప్రదింపులు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. టీవీ నటిని మహిళా సదనానికి తరలించిన పోలీసులు, ఆసిఫ్, రాథోడ్ లను రిమాండ్ కు తరలించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles