gandra satyanarayana resigns to TTDP రేవంత్ బాటలో గండ్ర.. టీడీపీకి గుడ్ బై..

Senior leader gandra satyanarayana resigns to ttdp

former TDP working president, TDLP leader, Congress, Revanth, resignation, gandra satyanarayana, trs, kodangal mla seat, telangana assembly, TS speaker, madhusudhana chary, chandrababu, postman, party chief, Telengana, politics

Telanganga TDP senior leader gandra satyanarayana resigns to party, sends his resignation to party chief chandrababu, later he may join Ruling party

రేవంత్ బాటలో గండ్ర.. టీడీపీకి గుడ్ బై..

Posted: 11/14/2017 06:25 PM IST
Senior leader gandra satyanarayana resigns to ttdp

తెంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి రాజేసిన వలసల ప్రవాహం.. ఇప్పట్లో అగేట్లు లేదు. ఆయనతో పాటుగా అనేక మంది పార్టీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వెళ్లగా, అదే బాటలో మిగిలిన నాయక్తవం కూడా పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికలలో అసెంబ్లీ స్థానాలు పెంపు జరగని పక్షంలో తాము ఏదో ఒక అసెంబ్తీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు ఇప్పటి నంుచే సన్నాలు చేసుకుంటూ అందుకు అనుకూలంగా వలసలకు కూడా సై అంటున్నారు.

తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత గండ్ర సత్యానారాయణ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయన సైకిల్ దిగేసి.. తాపీగా కారెక్కేందుకు సిద్దమయ్యారు. తెలుగుదేశం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్న గండ్ర ఈ మేరకు ఇవాళ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు.

అనంతరం ఆ లేఖను మీడియాకు పంపారు. కాగా... టీడీపీకి రాజీనామా చేసిన గండ్ర... రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మంథని, హుస్నాబాద్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిలు కూడా రేపు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. వీరితోపాటు గండ్ర సత్యనారాయణరావు కూడా టీడీపీలో చేరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles