demise of governor's mother vijaya lakshmi srinivasan. గవర్నర్ నరసింహన్ కు మాతృవియోగం..

Demise of telugu states governor esl narasinhan mother vijaya lakshmi srinivasan

govenor's mother vijayalakshmi demise, telugu states governer narasimhan mother vijayalakshmi demise, esl narasimhan's mother vijayalakshmi demise, governor narasimhan, telugu states, vijaya lakshmi srinivasan, raj bhavan, panjagutta, burrial groundm, funeral

demise of telugu states governor esl narasinhan mother vijaya lakshmi srinivasan at night in the sleep. she was 94 years old.

గవర్నర్ నరసింహన్ కు మాతృవియోగం..

Posted: 10/20/2017 03:44 PM IST
Demise of telugu states governor esl narasinhan mother vijaya lakshmi srinivasan

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ తల్లి కన్నుమూశారు. ఆయన తల్లి విజయలక్ష్మి శ్రీనివాసన్(94) గత రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ మేరకు రాజ్ భవన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ సందర్శించి గవర్నర్ తల్లి భౌతికకాయానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు.

గవర్నర్ దంపతులకు ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, అధికార, అనధికార ప్రముఖులు రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ నరసింహన్ దంపతులకు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా రేపు సాయంత్రం అమె బౌతికకాయానికి పంజగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles