సంఘంలో పరపతి, సెలబ్రిటీ స్టేటస్ వున్న మహిళలకు కూడా ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులు అధికమయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ కొయినా మిత్రాకు కూడా ఇలాంటి లైంగిక వేధింపులకు గురయ్యారు. అగంతకుడు అతి నీచంగా మాట్లాడుతూ.. కాల్ గళ్ తో వ్యవహరించిన రీతిలో అమెతో సంభాషించడంతో అమె గుర్తుతెలియని అగంతకుడిపై పోలీసులను అశ్రయించింది. తనకు ఒక అగంతకుడు చేసిన ఫోన్ చేసి అసభ్యపదజాలంతో లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని అమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వారం రోజుల వ్యవధిలో ఏకంగా నలభై నుంచి యాభై సార్లు తనకు గుర్తుతెలియని అగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని తన పిర్యాదులో పేర్కోనింది. అయితే ముందుగా వాటిని పట్టించుకోని తాను.. ఎవరైనా తన మిత్రులే ఫోన్ చేసి వుంటారని భావించి చివరగా శనివారం రోజు సాయంత్రం ఫోన్ లిప్ట్ చేసి అన్సార్ చేశానని, అయితే అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న అగంతకుడు.. తన పట్ల అమర్యాదతో వ్యవహరించాడని, అసభహ్యపదజాలంతో.. రాత్రికి వస్తావా..? అంటూ అడిగి.. లైంగికంగా వేధింపులకు గురి చేసేలా మాట్లాడాడని తన పిర్యాదులో పేర్కోనింది.
ఈ కాల్స్‌తో విసిగి వేసారిపోయిన కొయినా మిత్ర చివరకు చేసేది లేక ముంబైలోని ఒషివరా పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. అగంతకుడ్ని నెంబర్ ట్రేసి చేసి వాడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. తన పట్ల మాత్రమే కాకుండా అనేక మహిళల పట్ల అగంతకులు ఇలానే దారుణంగా వ్యవహరిస్తున్నారని అందుకనే.. అగంతకుడికి బుద్దిచెప్పాలని కొయినా మిత్రా పోలీసులను కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more