ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ కు కష్టాలు వెంటాడుతున్నాయా..? ఆ మధ్య సుచీ లీక్స్ ఎపిసోడ్ వెలుగుచూడటంతో.. ఆ తరువాత ధనుష్ తమ బిడ్డే అని చెప్పుకుని ఓ వృద్ద దంపతులు కేసు వేయడం.. అతడికి శరాఘాతంలా మారాయి. అయితే క్రమేపి అన్ని వివాదాల నుంచి బయటపడిన ధనుష్ ను ఇంకా వాటి తాలుకు నీడలు వెన్నాడుతున్నాయా..? అంటే అవుననే చెప్పాలి. తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 ధనుష్ తో ఇంటర్వ్యూ చేసింది. అయితే ఆ ఇంటర్వ్యూ నుంచి హీరో ధనుష్ అర్థంతరంగా వెళ్లిపోయారు. వెళ్తూ.. వెళ్తూ.. `దిస్ ఈజ్ రియల్లీ స్టుపిడ్ ఇంటర్వ్యూ` అంటూ వెళ్లారు.
అసలు హీరో ధనుష్ కు అంత కోసం ఎందుకోచ్చింది. అసలు జరిగిందేమిటీ..? ఇదంతా నిజమేనా..? లేక టీఆర్పీ రేటింగ్ కోసమా..? అన్న వివరాల్లోకి వెళ్తే.. టీవీ 9 కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ తో ఓ చిన్నపాటి ఇంటర్వ్యూ ను అహ్వానించింది. దీంతో సరేనన్న ఆయన అందుకు అంగీకరించి.. ఇంటర్వ్యూకు వెళ్లారు. హీరోను ప్రశ్నలు అడుగుతూ.. తాజాగా ఆయన ఎదుర్కోన్న సుచీ లీక్స్ అరోపణలపై టీవీ 9 ప్రతినిధి ఆయనను ప్రశ్నించింది.
వాటిపై ఆయన సమాధానం చెప్పకుండా దాఠవేత ధోరణి అవలంభించారు. ప్రతినిధి అడిగిన ప్రశ్ననే మళ్లీ మళ్లీ వేసి.. అమెను కన్ఫూజన్ లోకి నెట్టే ప్రయత్నం కూడా చేశారు. అయినా టీవీ 9 ప్రతినిధి ఆయనను అదే కోణంలో ప్రశ్నించారు. సూచీ లీక్స్ కారణంగా మీ వైవాహిక జీవితంలో కూడా మనస్పర్థలు వచ్చాయని టాక్ వచ్చింది. మీ వైవాహిక జీవితంలో బీటాలు వారాయా..? అని ప్రశ్నించారు. దీంతో కోప్రోద్రిక్తుడైన ధనుష్ `దిస్ ఈజ్ రియల్లీ స్టుపిడ్ ఇంటర్వ్యూ` అంటూ ధనుష్ ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more