ఛీ.. ఛీ... ట్రైన్ కోసం చూస్తుంటే అమ్మాయిపై ఎక్కడ చెయ్యి వేశాడో చూడండి | Girl Molestation at Mumbai Railway Station Video Viral

Minor molests woman at local railway station

Minor Molest Woman, Mumbai Railway Station Molestation, Railway Station Molestation, Girl Waiting For Train Molested, Boy touches Girl Vagina in Public, Mumbai Girl Molestation, Mumbai Molestation Video, Minor Molested Girl

Girl molested at Mumbai's crowded Church gate station. Minor accused arrested later.

ITEMVIDEOS:అంతా చూస్తుండగానే అసభ్య ప్రవర్తన.. అరెస్ట్

Posted: 07/17/2017 02:27 PM IST
Minor molests woman at local railway station

ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబై లోని ఓ రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు యువతిని అసభ్యంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు అతగాడిని అరెస్ట్ చేసేశారు.

చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ లో శనివారం మధ్యాహ్నం ఓ అమ్మాయి రైలు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో అటుగా వచ్చిన ఓ యువకుడు యువతి పక్కనుంచి వెళుతూ తన కుడి చేత్తో యువతి మర్మాంగం దగ్గర చెయ్యేసి తాకాడు. వెంటనే బాలిక అరుస్తూ అతడి వెంటపడగా, పక్కనే ఉన్న మరికొందరు సాయం వచ్చారు. అయితే యువకుడు ఎలాగోలా తప్పించుకున్నాడు.

 

సీసీ పుటేజీ ఆధారంగా స్టేషన్ పరిసరాల్లోనే తిరుగుతున్న నిందితుడు బిజ్జూ(15)ను ఎట్టకేలకు అరెస్ట్ చేసేశారు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ కోర్టుకు పంపించామని పోలీసు అధికారి ఒకరు తెలిపాడు. ధైర్యం చేసి ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన యువతిని అధికారులు అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Railway Station  Girl Molestation  

Other Articles