Akhil Akkineni's Second Movie not Shelved

Rumour on akhil akkineni second movie

Akhil Akkineni, Akhil Akkineni Second Movie, Akhil Akkineni Vikram Kumar Movie, Akhil Akkineni Heroine, Akhil Akkineni Vikram Kumar Heroine Not Finalised, Heroine Not Finalised for Akhil, Akhil Akkineni Second Movie, Akhil Junnu Movie, Akhil Hello Guru Premakosame, Akhil Movie Shelved

Akhil Akkineni second movie Vikram Kumar Movie Not Shelved. Production house denied rumour, heroine selection delay for project.

అఖిల్ సినిమా అందుకే ఆగిపోయిందా?

Posted: 05/22/2017 11:11 AM IST
Rumour on akhil akkineni second movie

ఎంగేజ్ మెంట్,ఆపై గొడవలతో పెళ్లి రద్దు అయ్యాక పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కావటంతో కొన్నాళ్లపాటు హాలీడేస్ తో రిఫ్రెష్ అయ్యాడు అఖిల్ అక్కినేని. వెంటనే తన తర్వాతి చిత్ర షూటింగ్ లో పాల్గొనాలని డిసైడ్ అయ్యాడు. అయితే మొదటి సినిమా ఫ్లాఫ్ కావటంతో రెండో చిత్రం కోసం స్వయంగా నాగ్ దగ్గరుండి మరీ స్టోరీ సెలక్షన్ చేశాడు. అంతేకాదు విక్రమ్ కుమార్ బలవంతంగా ఒప్పించి మరీ కొన్ని మార్పులు కూడా చేయించాడనే టాక్ ఉంది.

ఎలాగైతేనేం మొత్తానికి సినిమా షూటింగ్ అఫీషియల్ గా లాంఛ్ అవ్వటంతో అక్కినేని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ తో వస్తుండటంతో డెఫినెట్ గా హిట్ గ్యారెంటీ అని ఫీలయ్యారు. అయితే ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ పై ఎలాంటి పురోగతి లేదు. ఒకానోక దశలో ఈ ప్రాజెక్టు అటకెక్కినట్లేనని పుకార్లు బయలుదేరాయి. దీంతో రంగంలోకి దిగిన నాగ్ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా లీకులు చేయించాడు.

నిజానికి ఈ సినిమాకు ఇంతవరకు ఏ హీరోయిన్ ను ఫైనలైజ్ చేయలేదు. ఆ కారణంతోనే షూటింగ్ డిలే అవుతుందని, మే చివరి కల్లా అందులో ఓ క్లారిటీకి వచ్చేసి జూన్ చివరివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో నిర్మాత నాగార్జున ఉన్నాడంట. ఈ చిత్రానికి హలో గురు ప్రేమ కోసమే, జున్ను అనే టైటిళ్లు పరిశీలనలో ఉండగా, వచ్చే ఏడాది సమ్మర్ లో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  Second Movie  Vikram Kumar  Project Dely  

Other Articles